MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/flop-moviesf7a38649-3a66-4cb6-88ba-312327ac81c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/flop-moviesf7a38649-3a66-4cb6-88ba-312327ac81c6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైనా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతాయి అంటే చాలు అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా సినిమా విడుదల బ్లాక్ బస్టర్ అయ్యిందంటే కలెక్షన్లు ఎంత వచ్చాయి ఫస్ట్ డే కలెక్షన్స్ వీక్లీ కనెక్షన్ ఇలా పలు రకాల కలెక్షన్లతో నానా రచ్చ చేస్తూ ఉంటారు.. అయితే థియేట్రికల్ బిజినెస్ జరిగి 40 శాతం కంటే తక్కువ రికవరీ సాధించిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రూ.50 కోట్ల రూపాయFLOP;MOVIES{#}Ram Charan Teja;NTR Kathanayakudu;cinema theater;Raccha;shyam;Balakrishna;Blockbuster hit;Manam;vijay deverakonda;Chiranjeevi;shankar;Prabhas;India;Cinemaథియేట్రికల్ బిజినెస్ కంటే దారుణంగా రికవరీ సాధించిన సినిమాలు.!!థియేట్రికల్ బిజినెస్ కంటే దారుణంగా రికవరీ సాధించిన సినిమాలు.!!FLOP;MOVIES{#}Ram Charan Teja;NTR Kathanayakudu;cinema theater;Raccha;shyam;Balakrishna;Blockbuster hit;Manam;vijay deverakonda;Chiranjeevi;shankar;Prabhas;India;CinemaFri, 18 Aug 2023 08:01:42 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైనా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతాయి అంటే చాలు అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా సినిమా విడుదల బ్లాక్ బస్టర్ అయ్యిందంటే కలెక్షన్లు ఎంత వచ్చాయి ఫస్ట్ డే కలెక్షన్స్ వీక్లీ కనెక్షన్ ఇలా పలు రకాల కలెక్షన్లతో నానా రచ్చ చేస్తూ ఉంటారు.. అయితే థియేట్రికల్ బిజినెస్ జరిగి 40 శాతం కంటే తక్కువ రికవరీ సాధించిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


ఇక బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రూ.50 కోట్ల రూపాయలకు  పైగా థియేట్రికల్ బిజినెస్ జరగగా ఇందులో కేవలం 28% మాత్రమే రికవరీ వచ్చినట్లు తెలుస్తోంది.. ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా కూడా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిన అందులో కేవలం 31% మాత్రమే రికవరీ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా థియేటర్ బిజినెస్ భారీగానే జరిగిన ఇందులో 33% మాత్రమే రికవరీ వచ్చిందట.

ఇక చిరంజీవి నటించిన మరొక సినిమా ఆచార్య ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు అయినప్పటికీ ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరగక అందులో 35 శాతం మాత్రమే రికవరీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై థియేటర్ బిజినెస్ భారీగానే జరిగింది. అయితే అందులో కేవలం 40 శాతం మాత్రమే రికవరీ అయినట్టు తెలుస్తోంది.. ఇక చిరంజీవి కథ సంవత్సరం ఏడాదిలో రెండు భారీ డిజాస్టర్లను సైతం అందుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో రీమిక్స్ సినిమాలను పక్కనపెట్టి ఒరిజినల్ కథతో సినిమాలు చేయాలని చిరంజీవి అభిమానులు సైతం ఆయనను కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>