TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/reyaj-bigboss3f8e2dc0-75e6-4f69-b60a-da1743dad0b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/reyaj-bigboss3f8e2dc0-75e6-4f69-b60a-da1743dad0b9-415x250-IndiaHerald.jpgతెలుగులో బిగ్ బాస్ 7 వ సీజన్ కి సర్వం సిద్ధం అయ్యింది. వచ్చేనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షో పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా కంటెస్టెంట్ లకి సంబంధించిన అనేక పేర్లు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల పేర్లు రకరకాలుగా వినిపిస్తూ ఉండగా ఇప్పుడు మరుగుజ్జు కోటా కింద గల్లీ బాయ్స్ రియాజ్ ను బిగ్ బాస్ 7 లోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే హిందీ బిగ్ బాస్ సీజన్ 16 లో అబ్దు రోజిక్ అనే మరుగుజ్జు కంటెస్టెంట్ హైలెట్ అవ్వగా.. కేవలం మూడు అడుగుల ఎత్తు ఉండే ఈయన ఆ సీజన్లో REYAJ;BIGBOSS{#}Janasena;Nellore;Adirindi;Naresh;allari naresh;Vijayadashami;Comedy;Bigboss;Dussehra;Jabardasth;Telugu;Hindiటీవీ: ఆ కోటా కింద బిగ్ బాస్ 7లోకి గల్లీ బాయ్స్ రియాజ్.. సక్సెస్ అవుతారా...?టీవీ: ఆ కోటా కింద బిగ్ బాస్ 7లోకి గల్లీ బాయ్స్ రియాజ్.. సక్సెస్ అవుతారా...?REYAJ;BIGBOSS{#}Janasena;Nellore;Adirindi;Naresh;allari naresh;Vijayadashami;Comedy;Bigboss;Dussehra;Jabardasth;Telugu;HindiFri, 18 Aug 2023 02:00:00 GMTతెలుగులో బిగ్ బాస్ 7 వ సీజన్ కి సర్వం సిద్ధం అయ్యింది. వచ్చేనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షో పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా కంటెస్టెంట్ లకి సంబంధించిన అనేక పేర్లు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల పేర్లు రకరకాలుగా వినిపిస్తూ ఉండగా ఇప్పుడు మరుగుజ్జు కోటా కింద గల్లీ బాయ్స్ రియాజ్ ను బిగ్ బాస్ 7 లోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే హిందీ బిగ్ బాస్ సీజన్ 16 లో అబ్దు రోజిక్ అనే మరుగుజ్జు కంటెస్టెంట్ హైలెట్ అవ్వగా.. కేవలం మూడు అడుగుల ఎత్తు ఉండే ఈయన ఆ సీజన్లో తన నటనతో అదరగొట్టేశారు. ఇక కామెడీ టైమింగ్ తో పాటు తన గాత్ర మాధుర్యంతో కూడా ఆకట్టుకున్న అబ్దు రోజిక్ పాపులర్ సింగర్ కావడంతో బిగ్ బాస్ లో అవకాశం లభించింది.

అయితే ఇప్పుడు ఇదే తరహాలో తెలుగు సీజన్ 7 లో కూడా మరుగుజ్జు కంటెస్టెంట్ ని తీసుకురాబోతున్నారు.  ఈ కోటాలో మొన్నటి వరకు జబర్దస్త్ కమెడియన్ నరేష్ పేరు వినిపించగా.. ఇప్పుడు నరేష్ ప్లేస్ లో బిగ్ బాస్ హౌస్ లోకి గల్లీ బాయ్స్ రియాజ్ రాబోతున్నట్లు సమాచారం. రియాజ్ ఇప్పటికే కామెడీ షో లతో బాగా పాపులర్ అయిపోయాడు.  బొమ్మ అదిరింది, అదిరింది వంటి షోలతో పాటు జబర్దస్త్ కామెడీ షో లో కూడా కనిపించి.. అలరించిన రియాజ్ రీసెంట్ గా దసరా సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే.

అంతే కాదు ఇటీవల పాలిటిక్స్ లోకి కూడా అడుగుపెట్టిన ఈయన మొన్న జరిగిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన నుంచి నెల్లూరు 30 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఇక్కడ కేవలం 12 ఓట్లు మాత్రమే రియాజ్ కి వచ్చాయి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు రియాజ్ మరి ఏ విధంగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హైదరాబాద్ : బీఆర్ఎస్ లిస్టు కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>