Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apple5c4204b2-5790-4051-9d77-2762db96262b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apple5c4204b2-5790-4051-9d77-2762db96262b-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో మొబైల్ ప్రపంచాన్ని మొత్తం ఏలేస్తుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అవుననే సమాధానం చెబుతున్నారు. కేవలం మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెంచడానికి.. దూరాన్ని తగ్గించడానికి వచ్చింది మొబైల్. ఒక రకంగా కేవలం మనుషుల అవసరాలు తీర్చడానికి మాత్రమే వచ్చింది. కానీ అలాంటి మొబైల్ ఇప్పుడు ఏకంగా ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ మొబైల్లో అధునాతన టెక్నాలజీ తో కూడిన మార్పులు రావడంతో ఇక ప్రతి ఒకరికి ప్రపంచం అంటే మొబైల్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. అరచేతిలో Apple{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Smart phone;Party;Samsung;Huawei;Nokia;HTC;Motorola;Redmi;Sony;Apple;Air;LGఐఫోన్ తో ఎప్పుడు ఇలా చేయొద్దు.. యాపిల్ కంపెనీ వార్నింగ్?ఐఫోన్ తో ఎప్పుడు ఇలా చేయొద్దు.. యాపిల్ కంపెనీ వార్నింగ్?Apple{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Smart phone;Party;Samsung;Huawei;Nokia;HTC;Motorola;Redmi;Sony;Apple;Air;LGFri, 18 Aug 2023 12:15:00 GMTనేటి రోజుల్లో మొబైల్ ప్రపంచాన్ని మొత్తం ఏలేస్తుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అవుననే సమాధానం చెబుతున్నారు. కేవలం మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెంచడానికి.. దూరాన్ని తగ్గించడానికి వచ్చింది మొబైల్. ఒక రకంగా కేవలం మనుషుల అవసరాలు తీర్చడానికి మాత్రమే వచ్చింది. కానీ అలాంటి మొబైల్ ఇప్పుడు ఏకంగా ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ మొబైల్లో అధునాతన టెక్నాలజీ తో కూడిన మార్పులు రావడంతో ఇక ప్రతి ఒకరికి ప్రపంచం అంటే మొబైల్  మాత్రమే అన్నట్లుగా మారిపోయింది.


 అరచేతిలో ఉన్న మొబైల్ లోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తున్న మనిషి బయట ప్రపంచంతో మాత్రం మనకేంటి పని అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అరచేతిలో మొబైల్ ఉండాల్సిందే. చివరికి బాత్రూం కి వెళ్ళినా కూడా మొబైల్ తీసుకెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే చార్జింగ్ పెడుతున్న సమయంలో కూడా మొబైల్ వాడుతూ ఫోన్లు మాట్లాడటం చేసి చివరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక మొబైల్ వినియోగదారులకు ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది.


 మొబైల్ ఛార్జింగ్ పెట్టి దాని పక్కనే పడిపోవడం చాలా ప్రమాదకరం అంటూ యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇలా చేస్తే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించ్చింది. చార్జర్ అడాప్టర్ ఫోన్ పై పడుకుని పొరపాటు చేయొద్దని.. వీటిని దిండు దుప్పట్ల వద్ద అస్సలు ఉంచవద్దు అంటూ సూచించింది. ఎప్పుడు గాలి వెళ్తూరూ ఉండే ప్రదేశాల్లో ఫోన్ చార్జర్ ను ఉంచితే మంచిది  అంటూ తెలిపింది. మరి ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ అవుతున్న సమయంలో ఫోన్ మాట్లాడటం ఇంకా ప్రమాదకరం అంటూ హెచ్చరించింది. ఇక థర్డ్ పార్టీ చార్జర్ సహాయంతో ఐఫోన్కు చార్జింగ్ చేయడానికి వీలవుతుందని.. ఇలా ఇతర చార్జర్ ను ఉపయోగించి ఐఫోన్లు చార్జింగ్ చేస్తే మాత్రం మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది యాపిల్ కంపెనీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భార్యపై అనుమానం.. చేతిలో వేటకొడవలి పట్టుకుని?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>