MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-movies773eb450-b59b-479e-a090-69796901fbc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-movies773eb450-b59b-479e-a090-69796901fbc4-415x250-IndiaHerald.jpgసౌత్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆదరించిన ఈయన తన సేవా గుణంతో కూడా మరింత మందికి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఆరు పదుల వయసు దాటినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ మరింత బిజీగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా పారితోషకం తీసుకునే రేంజ్ కి ఎదిగిన రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తమిళ సినిమాలో తెరకెకRAJINIKANTH;MOVIES{#}Rajani kanth;India;Blockbuster hit;Tollywood;Telugu;Cinemaఆ అరుదైన రికార్డు ఒక రజినీకే సాధ్యం.!ఆ అరుదైన రికార్డు ఒక రజినీకే సాధ్యం.!RAJINIKANTH;MOVIES{#}Rajani kanth;India;Blockbuster hit;Tollywood;Telugu;CinemaFri, 18 Aug 2023 09:07:14 GMTసౌత్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆదరించిన ఈయన తన సేవా గుణంతో కూడా మరింత మందికి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఆరు పదుల వయసు దాటినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ మరింత బిజీగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా పారితోషకం తీసుకునే రేంజ్ కి ఎదిగిన రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.


తమిళ సినిమాలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఏకంగా రూ.52 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన నాన్ టాలీవుడ్ సినిమాలలో రజనీకాంత్ సినిమాలే మూడు ఉండడం గమనార్హం. ఇప్పటివరకు రజనీకాంత్ తెరకెక్కించిన చిత్రాలైన రోబో, రోబో 2.0, జైలర్ చిత్రాలు సుమారుగా రూ .50 కోట్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించి అరుదైన రికార్డును సృష్టించాయి.

ఇకపోతే ఈ చిత్రాలు రజనీకాంత్ కి మంచి స్థానాన్ని అందించడమే కాకుండా రెండు తొలగి రాష్ట్రాలలో కూడా ఈ రేంజ్ లో నాన్ టాలీవుడ్ సినిమా కలెక్షన్లు సాధించడం అంటే ఇదే మొదటిసారి .అందులోనూ ఓకే హీరోకి మూడు సినిమాలు ఏ విధంగా క్రేజ్ ను అందించడం అంటే ఆయన స్టేటస్ను మరొకసారి నిరూపిస్తున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా రజినీకాంత్ సాధించిన ఈ ఘనత చాలామంది హీరోలకు   ఆదర్శం అని చెప్పవచ్చు. ఇక సౌత్ హీరోలు కూడా ఈ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.మొత్తానికైతే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా చలామణి అయ్యే దిశగా రజనీకాంత్ అడుగులు వేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>