MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanditha-a469d769-0aba-4a53-bb87-f16895fc7eca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanditha-a469d769-0aba-4a53-bb87-f16895fc7eca-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ నందిత శ్వేత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మంచి గుర్తింపును ... మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు లో అనేక సినిమాల్లో అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ అశ్విన్ బాబు హీరోగా రూపొందిన హిడింబా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె పవర్ఫుల్ అండ్ సిన్Nanditha {#}ashwin babu;nanditha;Ekkadiki Pothavu Chinnavada;Traffic police;Heroine;media;Telugu;Industry;Cinemaస్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!Nanditha {#}ashwin babu;nanditha;Ekkadiki Pothavu Chinnavada;Traffic police;Heroine;media;Telugu;Industry;CinemaFri, 18 Aug 2023 11:30:00 GMTఅందాల ముద్దు గుమ్మ నందిత శ్వేత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మంచి గుర్తింపును ... మంచి విజయాన్ని అందుకుంది . ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు లో అనేక సినిమాల్లో అవకాశాలు లభించాయి . అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ అశ్విన్ బాబు హీరో గా రూపొందిన హిడింబా అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక పోతే ఈ మూవీ లో ఈ నటి తన నటనతో మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భాగానే అలరించింది. తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను కూడా బాగానే అలరిస్తోంది. 

సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా నందిత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందిత కు సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భార్యపై అనుమానం.. చేతిలో వేటకొడవలి పట్టుకుని?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>