Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak6d1db37c-52a9-453d-b8c3-2540a41d162d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak6d1db37c-52a9-453d-b8c3-2540a41d162d-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్ వైడ్ హిట్ సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అటు జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇక ఎన్టీఆర్ తర్వాత సినిమా ఏది అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గతంలో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. దేవర అనే టైటిల్ ని Tarak{#}Janhvi Kapoor;devika old;Oscar;jahnavi;NTR;Darsakudu;Jr NTR;Mass;Heroine;Director;bollywood;Hero;Cinemaతారక్ 'దేవర' నుంచి అదిరిపోయే లీక్.. జాన్వి పాత్ర పేరేంటో తెలుసా?తారక్ 'దేవర' నుంచి అదిరిపోయే లీక్.. జాన్వి పాత్ర పేరేంటో తెలుసా?Tarak{#}Janhvi Kapoor;devika old;Oscar;jahnavi;NTR;Darsakudu;Jr NTR;Mass;Heroine;Director;bollywood;Hero;CinemaFri, 18 Aug 2023 09:05:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్ వైడ్ హిట్ సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అటు జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇక ఎన్టీఆర్ తర్వాత సినిమా ఏది అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గతంలో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. దేవర అనే టైటిల్ ని ఈ సినిమాకు ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది అని చెప్పాలి.


 ఇక సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ విడుదలైన కూడా ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అని 1000కల్లతో ఎదురు చూస్తున్నారూ.   అయితే ఇటీవల ఎన్టీఆర్ సినిమాలో తారక్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్లు అప్డేట్ వచ్చింది  దీంతో ఈ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ కూడా పట్టుకుంది. ఎందుకంటే రాజమౌళితో పనిచేసిన ప్రతి హీరోకి తర్వాత సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోయింది  దీంతో ఇక ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో ఏం జరుగుతుందో అని అందరీలో భయం పట్టుకుంది  ఇలాంటి సమయంలోనే మరో ఆసక్తికర వార్త ప్రస్తుతం తెరమీదికి వస్తుంది.



 ఈ సినిమాలో తారక్ సరసన నటిస్తున్న హీరోయిన్ జాన్వి కపూర్ పేరు దేవిక అంటూ ప్రచారం జరుగుతుంది. తారక్, జాన్వి కపూర్ లు బావ మరదళ్లుగా కనిపించబోతున్నారట. ఇక ఆఖరిలో జాన్వి పాత్ర చనిపోతుందట. ఆ తర్వాతే ఎన్టీఆర్ తనలోని వైల్డ్ యాంగిల్ ను బయట పెట్టబోతున్నాడట. ఇక ఈ న్యూస్ లీకై ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. చాలా ఏళ్ల తర్వాత ఇక ఎన్టీఆర్ ఆది రేంజ్ లో మాస్ డైలాగ్స్ తో అభిమానులు అందరికి కూడా పూనకాలు తెప్పించబోతున్నాడట. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు ఎలాంటి ప్లస్ అవుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>