BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy89ce510e-2551-4c54-9cd3-a87f05b1d701-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy89ce510e-2551-4c54-9cd3-a87f05b1d701-415x250-IndiaHerald.jpgతెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి భద్రతగా ఉన్ననలుగురు గన్‌మెన్లు మొన్న రాత్రి నుంచి విధులకు రావడం లేదు. రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 ప్లస్‌ 4 గన్‌మెన్లు ఉండేవారు. ఆయన ఎంపీ అయ్యాక ఆ సంఖ్యను 2 ప్లస్‌ 2కి గన్‌మెన్లను కుదించారు. ఇటీవల ఆయన పాదయాత్ర చేసిన సమయంలో భద్రత కల్పించాలని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో 69 మందిని భద్రత కల్పించినా.. యాత్ర తరువాత తిరిగి 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు మాత్రమే విధులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి పోలీసులను ఉద్దేశిrevanth reddy{#}Yatra;Reddy;police;MPరేవంత్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చిన సొంత గన్‌మెన్లు?రేవంత్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చిన సొంత గన్‌మెన్లు?revanth reddy{#}Yatra;Reddy;police;MPFri, 18 Aug 2023 08:55:00 GMTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి భద్రతగా ఉన్ననలుగురు గన్‌మెన్లు మొన్న రాత్రి నుంచి విధులకు రావడం లేదు. రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 ప్లస్‌ 4 గన్‌మెన్లు ఉండేవారు. ఆయన ఎంపీ అయ్యాక ఆ సంఖ్యను 2 ప్లస్‌ 2కి గన్‌మెన్లను కుదించారు. ఇటీవల ఆయన పాదయాత్ర చేసిన సమయంలో భద్రత కల్పించాలని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో 69 మందిని భద్రత కల్పించినా.. యాత్ర తరువాత తిరిగి 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు మాత్రమే విధులు నిర్వహిస్తూ వచ్చారు.


అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొందరు పోలీసులు కొందరు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లల్లో దాదాపు 20 కేసులు రేవంత్‌ రెడ్డిపై నమోదయ్యాయి. తాజాగా 2 ప్లస్‌ 2 గన్‌మెన్‌లు ఉన్నఫలంగా మొన్న రాత్రి నుంచి విధులకు రావడం ఆపేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>