BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cpi80bdefef-250a-4e63-bac9-d89ba91fbc7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cpi80bdefef-250a-4e63-bac9-d89ba91fbc7e-415x250-IndiaHerald.jpgఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. పార్లమెంటులో ఆమోదించిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకాలు చేయడంతో చట్ట రూపం తీసుకున్నదని, అంతకంటే ముందే శాసనసభలో ఆమోదం పొందిన బిల్లుల సమ్మతిపై ఆలస్యం వెనుక రాజకీయ ప్రేరిత కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని కూనంనేని సాంబశివరావు అంటున్నారు. ఆర్టీసీ బిల్లును శాసcpi{#}Kunamneni Sambasiva Rao;Yeluri Sambasiva Rao;CPI;Rayapati Sambasivarao;Sasanamandali;RTC;Governorతెలంగాణ గవర్నర్‌పై ఎర్రన్నల ఆగ్రహం?తెలంగాణ గవర్నర్‌పై ఎర్రన్నల ఆగ్రహం?cpi{#}Kunamneni Sambasiva Rao;Yeluri Sambasiva Rao;CPI;Rayapati Sambasivarao;Sasanamandali;RTC;GovernorFri, 18 Aug 2023 09:15:00 GMTఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. పార్లమెంటులో ఆమోదించిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకాలు చేయడంతో చట్ట రూపం తీసుకున్నదని, అంతకంటే ముందే శాసనసభలో ఆమోదం పొందిన బిల్లుల సమ్మతిపై ఆలస్యం వెనుక రాజకీయ ప్రేరిత కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని కూనంనేని సాంబశివరావు అంటున్నారు.


ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందే మూడు రోజుల పాటు ఆపారని, ప్రభుత్వ వివరణ తరువాత సభలో ప్రవేశపెటేందుకు సమ్మతించారన్న కూనంనేని సాంబశివరావు.. ఉభయ సభల్లో ఆమోదించిన అదే బిల్లుపై పది రోజులు దాటినా ఆమోదముద్ర వేయడం లేదని విమర్శించారు. ఈ బిల్లుపై అంగీకారం తెలిపేందుకు జరుగుతున్న జాప్యం సుమారు 43వేల మందికి పైగా ఆర్టీస ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తున్నదని కూనంనేని సాంబశివరావు అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>