Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecf9e12c8-3fcd-4c6d-a9f1-6361c831ace1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecf9e12c8-3fcd-4c6d-a9f1-6361c831ace1-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని భార్య అంజనా చాలామందికి తెలిసే ఉంటుంది.ఈమె భర్త స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని రాజమౌళి ఆర్కా మీడియా కి క్రియేటివ్ హెడ్ గా పని చేస్తుంది.అలా నాని అంజనా ఇద్దరు టైం దొరికినప్పుడల్లా తమ బాబుతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఇక నాని అంజనా ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ పరిచయమైన కొత్తలో ఫేస్బుక్లో ఐదు సంవత్సరాల పాటు చాటింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇsocialstars lifestyle{#}CBN;Dussehra;marriage;Wife;Vijayadashami;chatting;Fashion;Nani;media;Husband;Father;Rajamouli;India;News;Heroine;Cinema;Love;Heroమృణాల్ ఠాకూర్ కి వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరో భార్య....!!మృణాల్ ఠాకూర్ కి వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరో భార్య....!!socialstars lifestyle{#}CBN;Dussehra;marriage;Wife;Vijayadashami;chatting;Fashion;Nani;media;Husband;Father;Rajamouli;India;News;Heroine;Cinema;Love;HeroFri, 18 Aug 2023 19:10:00 GMTనాచురల్ స్టార్ నాని భార్య అంజనా చాలామందికి తెలిసే ఉంటుంది.ఈమె భర్త స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని రాజమౌళి ఆర్కా మీడియా కి క్రియేటివ్ హెడ్ గా పని చేస్తుంది.అలా నాని అంజనా ఇద్దరు టైం దొరికినప్పుడల్లా తమ బాబుతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఇక నాని అంజనా ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అనే సంగతి అందరికీ తెలిసిందే.

వీరిద్దరూ పరిచయమైన కొత్తలో ఫేస్బుక్లో ఐదు సంవత్సరాల పాటు చాటింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక నాని సినిమాలో బిజీ అవుతుంటే అంజనా తన వర్క్ లో బిజీ అవుతుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ కి నాని భార్య అంజనా  వార్నింగ్ ఇచ్చిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు వార్నింగ్ ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. నాని ఈ మధ్యనే పాన్ ఇండియా మూవీ దసరా సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు.ఇక దాని తర్వాత రాబోయే సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది.అయితే ఇందులో భాగంగా నానిని నాన్న నాన్న అంటూ మృణాల్ ఠాకూర్ పిలుస్తుందట.

అంతేకాదు ఎక్కడ కనిపించినా కూడా నానిని నాన్న అని ఆయన భార్య అంజనా కాబట్టి మిమ్మల్ని మమ్మీ అని పిలుస్తాను అని చెప్పిందట. అయితే ఒకటి రెండు సార్లు చూసిన అంజన ఎక్కడపడితే అక్కడ అలా పిలిచేసరికి ఆమెకు కాస్త మొహమాటంగా అనిపించిందట. దాంతో చనువు ఇచ్చాం కదా అని నీ హద్దులు దాటి ప్రవర్తించకు. ఒకసారి అంటే ఏదో పోనీలే అనుకుంటాం.కానీ ప్రతిసారి నాన్న అమ్మ అని పిలవడం ఏంటి..ఇంకొకసారి అలా పిలువకు అంటూ మృణాల్ ఠాకూర్  కి గట్టిగా చెప్పిందట.

అయితే గత కొన్ని రోజుల నుండి నానిని ఇంప్రెస్ చేయడానికి మృణాల్ చాలా ట్రై చేస్తుందని, అంతేకాకుండా నాని  ప్రేమలో మృణాల్ ఠాగూర్ పడిపోయిందని, వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నాని భార్య అంజనా వార్నింగ్ ఇవ్వడం అనుమానాలకు దారి తీస్తోంది. మృణాల్ ఠాకూర్ అలా పిలిచినందుకు వార్నింగ్ ఇచ్చిందా లేదా తన భర్తతో క్లోజ్ గా ఉంటున్నందుకు వార్నింగ్ ఇచ్చిందా అనేది తెలియదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>