MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7cfcdcae-78f5-45fe-9fe0-a7383e50148c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7cfcdcae-78f5-45fe-9fe0-a7383e50148c-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు రెబెల్ స్టార్ అభిమానులు. ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను అని మాట ఇచ్చాడు డార్లింగ్. ప్రస్తుతం అదే పనిలో బిజీగా షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ నాగ్ అశ్విన్ మారుతీ సందీప్ వంగ ఇలా వరుస స్టార్ డైరెక్టర్ల సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ అభిమానులకి కిక్ ఇచ్చేలా ఉండే సినిమాలను గ్లిమ్ప్స్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ tollywood{#}dulquer salmaan;nag ashwin;sandeep;vijay kumar naidu;Hollywood;Darling;Kick;Mahanati;Kshanam;Darsakudu;Prabhas;Director;India;Cinema;Heroప్రభాస్ కల్కి లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!?ప్రభాస్ కల్కి లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!?tollywood{#}dulquer salmaan;nag ashwin;sandeep;vijay kumar naidu;Hollywood;Darling;Kick;Mahanati;Kshanam;Darsakudu;Prabhas;Director;India;Cinema;HeroThu, 17 Aug 2023 14:00:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు రెబెల్ స్టార్ అభిమానులు. ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను అని మాట ఇచ్చాడు డార్లింగ్. ప్రస్తుతం అదే పనిలో బిజీగా షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ నాగ్ అశ్విన్ మారుతీ సందీప్ వంగ ఇలా వరుస స్టార్ డైరెక్టర్ల సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ అభిమానులకి కిక్ ఇచ్చేలా ఉండే సినిమాలను గ్లిమ్ప్స్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఆ వీడియోలు  ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ఇప్పటికే ఆ రెండు వీడియోలు కూడా యూట్యూబ్లో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. కాగా ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమాపై ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. డార్లింగ్ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు నాగ్ అశ్విన్. అయితే మొన్నామధ్య విడుదలైన వీడియో హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. 2898లో ప్రపంచం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి సినిమాలో ఒక యంగ్ హీరో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ హీరో మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇక ఈ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటికే నాగ్ అశ్విన్ దుల్కర్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. గతంలో నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ కనిపించాడు. కల్కి సినిమాలో సైతం ఒక అఖిలక పాత్రలో దుల్కర్ సల్మాన్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడు అని భావించిన దర్శకుడు త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా ఇవ్వబోతారట. అంతేకాదు ప్రభాస్ కల్కి సినిమాలో స్టార్ కాస్ట్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దుల్కర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ స్టార్ హీరో ..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>