Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికి ఐసీసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఇక ఈసారి ప్రపంచకప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగబోతుంది india.ఈ ఏడాది భారత్ వేదికగా వండే వరల్డ్ కప్ జరగబోతుంది ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికి ఐసీసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది అయితే ఇక ఈసారి ప్రపంచకప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగబోతుంది సొంత గడ్డపై టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయం పైన అందరి దృష్టి ఉంది అని చెప్పాలి అయితే ఇక పటిష్టమైన జట్టుతో టీమిండియా బరిలోకి దKohli{#}VIRAT KOHLI;Rohit Sharma;K L Rahul;ravi shastri;Shreyas Iyer;World Cup;prasad;India;Manamకోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రికోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రిKohli{#}VIRAT KOHLI;Rohit Sharma;K L Rahul;ravi shastri;Shreyas Iyer;World Cup;prasad;India;ManamThu, 17 Aug 2023 16:49:30 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికి ఐసీసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఇక ఈసారి ప్రపంచకప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగబోతుంది india.ఈ ఏడాది భారత్ వేదికగా వండే వరల్డ్ కప్ జరగబోతుంది ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికి ఐసీసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది అయితే ఇక ఈసారి ప్రపంచకప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగబోతుంది సొంత గడ్డపై టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయం పైన అందరి దృష్టి ఉంది అని చెప్పాలి అయితే ఇక పటిష్టమైన జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతుంది అనుకుంటే ఇప్పటికి భారత జట్టును అటు నాలుగవ స్థానం సమస్య ఇంకా వేధిస్తూనే ఉంది అని చెప్పాలి నాలుగవ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అనే విషయంపై అటు సెలెక్టర్లు ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తెగ ఆలోచనలో పడిపోయారు



 ఇక నాలుగో స్థానాన్ని భర్తీ చేయడం ఎంతో సవాల్తో కూడుకున్నది అని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అంగీకరించారు అయితే ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీనే నాలుగవ స్థానంలో బ్యాటింగ్ దిగడానికి పర్ఫెక్ట్ ఆప్షన్ అంటూ చెప్పుకొచ్చాడు ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇప్పుడు వరకు కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కి దిగి 55.21 సగటుతో 1761 పరుగులు చేశాడు ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి తాను హెడ్ కోచ్గా ఉన్నప్పుడు అదే పని చేయాలనుకున్నట్లు తెలిపాడు రవి శాస్త్రి జట్టుకు అవసరమైతే కోహ్లీ ఆస్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు


 గత రెండు ప్రపంచ కప్ లో తాను కోచ్గా ఉన్నప్పుడు ఇదే విషయం గురించి చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్ కే ప్రసాద్ తో కూడా చర్చలు జరిపినట్లు రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు టాప్ ఆర్డర్లో ఇద్దరు లేదా ముగ్గురు వెంట వెంటనే వికెట్ కోల్పోయిన సందర్భాల్లోనే ఎక్కువగా మనం ఓడిపోయాం కాబట్టి నాలుగో స్థానంలో ఒక లేకుంటే వికెట్లకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది అంతే కాదు ఆ స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ రికార్డులు కూడా బాగున్నాయి అంటూ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు అయితే కేఎల్ రాహుల్ లేదా శ్రేయస్సులను నాలుగో స్థానంలో బరిలోకి దిగిపోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నాను గాయం నుంచి కోరుకున్న ప్లేయర్లా నుంచి ఎక్కువగా ఆశించకూడదు అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.  సొంత గడ్డపై టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయం పైనే అందరి దృష్టి ఉంది అని చెప్పాలి  అయితే ఇక పటిష్టమైన జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతుంది అనుకుంటే ఇప్పటికి భారత జట్టును అటు నాలుగవ స్థానం సమస్య ఇంకా వేధిస్తూనే ఉంది అని చెప్పాలి. నాలుగవ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అనే విషయంపై అటు సెలెక్టర్లు, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తెగ ఆలోచనలో పడిపోయారు.



 ఇక నాలుగో స్థానాన్ని భర్తీ చేయడం ఎంతో సవాల్తో కూడుకున్నది అని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అంగీకరించారు. అయితే ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీనే నాలుగవ స్థానంలో బ్యాటింగ్ దిగడానికి పర్ఫెక్ట్ ఆప్షన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇప్పుడు వరకు కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కి దిగి 55.21 సగటుతో 1761 పరుగులు చేశాడు  ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. తాను హెడ్ కోచ్గా ఉన్నప్పుడు అదే పని చేయాలనుకున్నట్లు తెలిపాడు రవి శాస్త్రి   జట్టుకు అవసరమైతే కోహ్లీ ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు.


 గత రెండు ప్రపంచ కప్ లలో తాను కోచ్గా ఉన్నప్పుడు ఇదే విషయం గురించి చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్ కే ప్రసాద్ తో కూడా చర్చలు జరిపినట్లు రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్లో ఇద్దరు లేదా ముగ్గురు వెంట వెంటనే వికెట్ కోల్పోయిన సందర్భాల్లోనే ఎక్కువగా మనం ఓడిపోయాం. కాబట్టి నాలుగో స్థానంలో కోహ్లీ ఉంటే  వికెట్లకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఆ స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ రికార్డులు కూడా బాగున్నాయి అంటూ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే కేఎల్ రాహుల్ లేదా శ్రేయస్ అయ్యర్ లను నాలుగో స్థానంలో బరిలోకి దింపాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. కాగా గాయం నుంచి కోరుకున్న ప్లేయర్లా నుంచి ఎక్కువగా ఆశించకూడదు అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>