EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanffa72e5d-a707-4d7f-9164-d518795b07b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanffa72e5d-a707-4d7f-9164-d518795b07b1-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ, జనసేన బంధం బలపడినట్లే కనిపిస్తోంది. సర్పంచుల సమావేశం తర్వాత ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరనట్లే కనిపిస్తోంది. సోము వీర్రాజును పక్కన పెట్టడం.. దగ్గుబాటి పురందేశ్వరీ బీజేపీ అధ్యక్షురాలిగా ఆంధ్రలో పగ్గాలు చేపట్టడంతో జనసేన కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది. రాబోయే రోజుల్లో కూడా బీజేపీతోనే జనసేన కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పవన్ కు బీజేపీ నాయకులు స్పష్టత నిచ్చినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కాకుండా పవన్ ముఖ్యమంత్రి అయితే బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పేశాPAWAN{#}Venkatesh;Andhra Pradesh;Janasena;Daggubati Venkateswara Rao;Election;News;Bharatiya Janata Party;naina;CBN;Telangana Chief Ministerపవన్‌ 2029 కోసం లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నారా?పవన్‌ 2029 కోసం లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నారా?PAWAN{#}Venkatesh;Andhra Pradesh;Janasena;Daggubati Venkateswara Rao;Election;News;Bharatiya Janata Party;naina;CBN;Telangana Chief MinisterThu, 17 Aug 2023 08:00:00 GMTభారతీయ జనతా పార్టీ, జనసేన బంధం బలపడినట్లే కనిపిస్తోంది. సర్పంచుల సమావేశం తర్వాత ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరనట్లే కనిపిస్తోంది. సోము వీర్రాజును పక్కన పెట్టడం.. దగ్గుబాటి పురందేశ్వరీ బీజేపీ అధ్యక్షురాలిగా ఆంధ్రలో పగ్గాలు చేపట్టడంతో జనసేన కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది. రాబోయే రోజుల్లో కూడా బీజేపీతోనే జనసేన కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నారు.


ఢిల్లీలో పవన్ కు బీజేపీ నాయకులు స్పష్టత నిచ్చినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కాకుండా పవన్ ముఖ్యమంత్రి అయితే బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పేశారని టాక్. అది అయిదేళ్ల, రెండున్నరేళ్ల అని చెప్పినట్లు సమాచారం. సగం సీట్లు లేకుండా ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదు. కాబట్టి 85 సీట్లలో కచ్చితంగా పోటీ చేయండి. తర్వాత ముఖ్యమంత్రి పదవిని షేర్ అడగానికైనా కనీసం హక్కు వస్తుంది.


బీజేపీకి ఎన్ని ఇస్తారో కూడా చెప్పండి. ముఖ్యమంత్రి పదవి మీకు అయిదేళ్లు వచ్చినా మాకు సంతోషమే.. లేదు రెండున్నరేళ్లు వచ్చినా సంతోషమేనని బీజేపీ చెప్పినట్లు తెలుస్తోంది. సగం సీట్లలో నైనా కనీసం పోటీ చేయగలిగితే మీకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇప్పుడు కొన్ని సీట్లు సాధించి పట్టు పెంచుకోవడం వల్ల 2029 నాటికి మీరే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావొచ్చని బీజేపీ అధిష్టానం స్పష్టతనిచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి. బీజేపీ, జనసేన కలిసి ప్రయాణించడం వల్లనే టీడీపీకి అధికారం దక్కే అవకాశం ఉంది.అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి అడగొచ్చు.


పురందేశ్వరీ కూడా ఈ మధ్య జరిగిన సమావేశంలో జనసేన తమతో కలిసి ప్రయాణించడం శుభపరిణామం అని చెప్పడం చూస్తుంటే రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరినట్లు తెలుస్తుంది. మరి ఇదే సఖ్యత ఎన్నికల నాటికి కొనసాగుతుందా లేదా మధ్యలోనే తెగిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్ సమయానికి ఏం జరుగుతుందో ఎవరికీ ఏం తెలుసు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>