Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya5a60ebd-5f6e-42cc-bfd7-799b8848c110-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya5a60ebd-5f6e-42cc-bfd7-799b8848c110-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. ఇందులో కొంతమంది మిడ్ రేంజ్ హీరోలు అయితే ఇంకొంతమంది స్టార్ హీరోలు. అయితే ఎంతమంది హీరోలు ఉన్న తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నది మాత్రం రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు టాలీవుడ్ యూత్ ఐకాన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. కేవలం తన నటనతోనే కాదు తన యాటిట్యూడ్ తోను యూత్ అందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అంVijay{#}Fashion;Devarakonda;vijay deverakonda;Joseph Vijay;kushi;Kushi;september;Event;Hero;Tollywood;Yevaruరౌడీ హీరో వేసుకున్న.. ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?రౌడీ హీరో వేసుకున్న.. ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?Vijay{#}Fashion;Devarakonda;vijay deverakonda;Joseph Vijay;kushi;Kushi;september;Event;Hero;Tollywood;YevaruThu, 17 Aug 2023 18:30:00 GMTటాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. ఇందులో కొంతమంది మిడ్ రేంజ్ హీరోలు అయితే ఇంకొంతమంది స్టార్ హీరోలు. అయితే ఎంతమంది హీరోలు ఉన్న తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నది మాత్రం రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు టాలీవుడ్ యూత్ ఐకాన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. కేవలం తన నటనతోనే కాదు తన యాటిట్యూడ్ తోను యూత్ అందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు.


 అంతేకాదు రౌడీ అనే ఒక క్లాత్ బ్రాండ్ ను మొదలుపెట్టి ఇక ఇలా కూడా ఫేమస్ అయ్యాడు. అయితే విజయ్ దేవరకొండ ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన యూత్ అందరూ కూడా పిచ్చెక్కిపోతూ ఉంటారు. కేవలం ఆయన మాటలు మాత్రమే కాదు ఇక విజయ్ ధరించే కాస్ట్యూమ్స్ కూడా ఎప్పుడు సరికొత్తగా ఉంటాయి. ఎవరు ఏమనుకుంటారు.. ఈ డ్రెస్ వేసుకుంటే ఎవరైనా ట్రోల్ చేస్తారేమో అని అనుకోకుండా.. తనకు నచ్చిన విధంగా ఎప్పుడు సరికొత్త ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ ఉంటాడు. ఒకప్పుడు నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్ లేవన్న స్టేజి నుంచి ప్రస్తుతం ఎలాంటి అవుట్ ఫిట్ ధరించిన డ్రెస్ ట్రెండ్ లోకి వచ్చేలా క్రేజ్ సంపాదించాడు.


 అయితే ఇటీవలే విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన ఖుషి సినిమాకు సంబంధించి మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ధరించిన డ్రెస్ అయితే ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ డ్రెస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ ప్యాంట్ సూట్ ధరించిన విధానం అన్ని ఆకట్టుకున్నాయి. ఇక ఎంతోమంది ఈ డ్రెస్ గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఈ డ్రెస్ ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏకంగా దీని ధర రెండు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ డ్రెస్ వేసుకొని విజయ్ దేవరకొండ సమంతతో స్టేజిపై డాన్స్ కూడా ఇరగదీసాడు. ఇకపోతే ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>