MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-d4a532be-90c7-45b4-9994-909e275a873a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-d4a532be-90c7-45b4-9994-909e275a873a-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టైగర్ నాగేశ్వరరావు లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి టైగర్ ఇన్వాషన్ పేరుతో ఒక వీడియోను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసింది. ఇకపోతే ఈ వీడియోలో రవితేజ ఒక్క డైలాగ్ కూడా చెప్పకపోయినప్పటికీ తన లుక్స్ తో ఈ వRaviteja {#}Anupam Kher;Murli Sharma;renu desai;Tamil;abhishek;ravi teja;vamsi;Akkineni Nageswara Rao;Ravi;Box office;Hero;Hindi;Kannada;Telugu;Cinema;October"టైగర్ నాగేశ్వరరావు" ఇన్వాషన్ వీడియో విడుదల..!"టైగర్ నాగేశ్వరరావు" ఇన్వాషన్ వీడియో విడుదల..!Raviteja {#}Anupam Kher;Murli Sharma;renu desai;Tamil;abhishek;ravi teja;vamsi;Akkineni Nageswara Rao;Ravi;Box office;Hero;Hindi;Kannada;Telugu;Cinema;OctoberThu, 17 Aug 2023 15:37:00 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టైగర్ నాగేశ్వరరావు లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి టైగర్ ఇన్వాషన్ పేరుతో ఒక వీడియోను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసింది. ఇకపోతే ఈ వీడియోలో రవితేజ ఒక్క డైలాగ్ కూడా చెప్పకపోయినప్పటికీ తన లుక్స్ తో ఈ వీడియో రేంజ్ ను పెంచాడు. అలాగే ఈ వీడియో లో ఎక్కువ శాతం మురళీ శర్మ ... అనుపమ్ కేర్ లు కనిపించారు. వీరిద్దరు కూడా ఈ వీడియోలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. 

ఇకపోతే ఈ వీడియోను బట్టి చూస్తే ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ... అలాగే భారీ "వి ఎఫ్ ఎక్స్" షాట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన వీడియో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ వీడియో ద్వారా ఈ మూవీ పై కూడా అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ లో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ రవితేజ సరసన కథానాయికలుగా కనిపించనుండగా ... అనుపమ్ ఖేర్ , రేణు దేశాయ్ , జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలలో నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇకపోతే రావణాసుర మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న రవితేజమూవీ తో ఎలాంటి కం బ్యాక్ ఇస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>