Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec808e49d-a6f1-4806-adf6-ae8cd6be3fc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec808e49d-a6f1-4806-adf6-ae8cd6be3fc8-415x250-IndiaHerald.jpgవేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతోమందిగుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి ఈ మధ్యకాలంలో వరుసగా సినీ సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి వారి జాతకాలను చెబుతూ.సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.అయితే సినీ సెలెబ్రెటీల గురించి ఇప్పటివరకు వేణు స్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య ఎక్కువైంది. ఇలా ఈయన సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీతిసింగ్, రష్మిక వంటి సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. అయితే తాజాగా మరో జంట గురించి ఈయన సంచలనsocialstars lifestyle{#}rakul preet singh;aadhi;Venu Thottempudi;rashmika mandanna;Naga Chaitanya;Nijam;Samantha;Heroineఆ దంపతుల గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి...!!ఆ దంపతుల గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి...!!socialstars lifestyle{#}rakul preet singh;aadhi;Venu Thottempudi;rashmika mandanna;Naga Chaitanya;Nijam;Samantha;HeroineThu, 17 Aug 2023 21:15:24 GMTవేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతోమందిగుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి ఈ మధ్యకాలంలో వరుసగా సినీ సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి వారి జాతకాలను చెబుతూ.సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.అయితే సినీ సెలెబ్రెటీల గురించి ఇప్పటివరకు వేణు స్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య ఎక్కువైంది. ఇలా ఈయన సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీతిసింగ్, రష్మిక వంటి సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. అయితే తాజాగా మరో జంట గురించి ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమంత నాగచైతన్య వివాహ సమయంలోనే వీరిద్దరు విడిపోతారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కినేని అభిమానులు సమంత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే సమంత నాగచైతన్య బాటలోనే మరో జంట కూడా విడాకులు తీసుకుని విడిపోతారు అంటూ ఈయన వ్యాఖ్యలు చేశారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది పినిశెట్టి  గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటి నిక్కి గల్రానీ అనే హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది.

ఇలా వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.వీరిద్దరి జాతకాలను పరిశీలించిన వీరిద్దరూ విడిపోవడానికి 80% ఆస్కారాలు ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు. అయితే ఈయన వ్యాఖ్యలపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా వీరీ గురించి వచ్చే వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని కొట్టు పారేస్తున్నారు. మరి కొందరు మాత్రం 20% కలవడానికి అవకాశాలు ఉన్నాయి కదా వారిద్దరు కలిసే ఉండాలని కోరుకుంటున్నారు. మరి వేణు స్వామి చెప్పిన ఈ వ్యాఖ్యలు వీరి విషయంలో ఎంతవరకు నిజమవుతాయో తెలియాలి అంటే వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>