TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/boat-watche0f6d838-6bf9-4427-a7e2-053b730480c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/boat-watche0f6d838-6bf9-4427-a7e2-053b730480c7-415x250-IndiaHerald.jpgఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఇటీవల రోజులలో ఎక్కువగా కస్టమర్లకు పలు రకాల ఆఫర్లను సైతం ప్రొవైడ్ అయ్యేలా చేస్తున్నాయి.. బిగ్ సేవింగ్ డేస్ సేల్, కూడా బిగ్ బచాత్ సెల్, గ్రాండ్ హోమ్ అప్లియన్స్ సేల్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది.. ఇందులో భాగంగా కొన్ని వస్తువుల పైన ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం గ్రాండ్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది.. ఈ సెల్ ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కొనసాగుతోంది.ఇందులో భాగంగా చాలా వస్తువులపై 80% డిస్కౌంట్ కూడా అందిస్తున్నది. దీంతో కొనుగోలుదారులు తమకి ఇష్టమైన వాటిని కBOAT;WATCH{#}oxygen;Varsham;House;Smart phoneబుల్లి పిట్ట: 70% ఆఫర్ తో బోట్ స్మార్ట్ వాచ్..!!బుల్లి పిట్ట: 70% ఆఫర్ తో బోట్ స్మార్ట్ వాచ్..!!BOAT;WATCH{#}oxygen;Varsham;House;Smart phoneThu, 17 Aug 2023 13:00:00 GMTఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఇటీవల రోజులలో ఎక్కువగా కస్టమర్లకు పలు రకాల ఆఫర్లను సైతం ప్రొవైడ్ అయ్యేలా చేస్తున్నాయి.. బిగ్ సేవింగ్ డేస్ సేల్, కూడా బిగ్ బచాత్ సెల్, గ్రాండ్ హోమ్ అప్లియన్స్ సేల్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది.. ఇందులో భాగంగా కొన్ని వస్తువుల పైన ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం గ్రాండ్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది.. ఈ సెల్ ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కొనసాగుతోంది.ఇందులో భాగంగా చాలా వస్తువులపై 80% డిస్కౌంట్ కూడా అందిస్తున్నది.


దీంతో కొనుగోలుదారులు తమకి ఇష్టమైన వాటిని కొనుక్కుంటూ పండగ చేసుకుంటున్నారు.. స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ బోట్ కు (BOAT WAVE FURY) స్మార్ట్ వాచ్ పైన ఏకంగా 79% డిస్కౌంట్ నే ప్రకటించింది అయితే దీని అసలు ధర రూ.6,999 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ రూ.1,499 రూపాయలకి అందుబాటులో ఉన్నది. మరి ఇంత తక్కువ ధరకి కొనాలి అనుకుంటే ఇతర బ్యాంకు ఆఫర్లు కూడా వర్తిస్తాయి.. ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..


BOAT WAVE FURY 240X284 PPI  1.83 అంగుళాల హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ వాచ్ లో డ్యూయల్ లేయర్ మెటల్ కోటింగ్ కూడా కలదు. ఇక బెల్ట్ పరంగా సిలికాన్ మెటల్ బెల్ట్ కలిగి ఉంటుందట.. దూళి, చెమట, వర్షం  నుంచి రక్షణ కల్పించే విధంగా ఈ స్మార్ట్ వాచ్ తయారు చేయడం జరిగిందట అలాగే మానవుని హృదయ స్పందన రేటు..SPO -2 వంటి ఆక్సిజన్ , నిద్రను మానిటరింగ్ చేయడంలో చాలా సహాయపడుతుంది. ఇంటర్నల్ స్పీకర్ మైక్రోఫోన్ కూడా ఉన్నది.. అలాగే బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ నుంచి వినియోగదారులు గరిష్టంగా 10 కాంట్రాక్టులు సేవ్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>