Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8f44c91a-3c14-4167-9877-8aafdaedfa19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8f44c91a-3c14-4167-9877-8aafdaedfa19-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి అందరికీ సుపరిచితమే. ఈయన తెలుగు, తమిళ భాషల్లో హీరోగా.. విలన్ గా..విభిన్న పాత్రలు పోషించారు.ఈయన మొదట ఒక వి చిత్రం అనే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మలుపు, గుండెల్లో గోదారి, నీవేవరో వంటి సినిమాల్లో నటించారు.అంతేకాకుండా అజ్ఞాతవాసి,సరైనోడు వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.ఇక రంగస్థలం,యూటర్న్ వంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించారు. అలాంటి ఆదిపినిశెట్టి 2022 లో తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రాని తsocialstars lifestyle{#}V;aadhi;AdiNarayanaReddy;Tapsee Pannu;Gundello Godari;marriage;Tamil;Nijam;Darsakudu;bollywood;Director;Heroine;Tollywood;Teluguఆది పినిశెట్టి మరియు తాప్సీ మధ్య దూరం పెరగడానికి కారణం...!!ఆది పినిశెట్టి మరియు తాప్సీ మధ్య దూరం పెరగడానికి కారణం...!!socialstars lifestyle{#}V;aadhi;AdiNarayanaReddy;Tapsee Pannu;Gundello Godari;marriage;Tamil;Nijam;Darsakudu;bollywood;Director;Heroine;Tollywood;TeluguThu, 17 Aug 2023 21:05:00 GMTప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి అందరికీ సుపరిచితమే. ఈయన తెలుగు, తమిళ భాషల్లో హీరోగా.. విలన్ గా..విభిన్న పాత్రలు పోషించారు.ఈయన మొదట ఒక వి చిత్రం అనే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మలుపు, గుండెల్లో గోదారి, నీవేవరో వంటి సినిమాల్లో నటించారు.అంతేకాకుండా అజ్ఞాతవాసి,సరైనోడు వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.ఇక రంగస్థలం,యూటర్న్ వంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించారు. అలాంటి ఆదిపినిశెట్టి 2022 లో తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రాని తో పెళ్లి పీటలెక్కారు.

ఇక పెళ్లైనప్పటి నుండి వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ నిక్కీ గల్రాని  చెన్నైలో ఇతర బిజినెస్ లు చూసుకుంటూ ఉంటే హైదరాబాదులో ఆదిపినిశెట్టి సినిమాల కోసం ఉండడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయనే టాక్ వినిపిస్తుంది. కానీ ఇందులో నిజం లేదు అని వాళ్లు కొట్టిపారేస్తున్నారు.అయితే ఆది పినిశెట్టి నిక్కి గల్రానిని పెళ్లి చేసుకునే కంటే ముందే మరో హీరోయిన్ ని ప్రేమించారట.

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు తాప్సి పన్ను. ఈ హీరోయిన్ తో ఆది పినిశెట్టి గుండెల్లో గోదారి, నీవెవరో వంటి సినిమాల్లో చేశారు.ఇక గుండెల్లో గోదారి సినిమాలో ఆది పినిశెట్టి తాప్సీ మధ్య రొమాన్స్ ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఆ సినిమాలో నటించే టైంలోనే వీరి మధ్య ఎక్కువ క్లోజ్ నెస్ ఏర్పడి అది కాస్త రిలేషన్ పెంచుకునే వరకు వెళ్లిందని కొన్ని రోజులు వీళ్ళిద్దరూ రిలేషన్ లో కూడా ఉన్నారని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే తాప్సి తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్ళింది. ఇక బాలీవుడ్ లో స్టార్ అయ్యాక టాలీవుడ్ ని పట్టించుకోవడం మానేసింది.అలా అప్పటినుండి ఆది పినిశెట్టికి తాప్సీ కి మధ్య దూరం పెరిగిందట. దాంతో ఆది పినిశెట్టి  నిక్కీ గల్రాని తో ఓ సినిమాలో నటిస్తున్న టైంలో ఆమెతో ప్రేమలో పడి చివరికి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>