MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayam-ravi10847243-fe9b-4b00-b067-d3568f5883dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayam-ravi10847243-fe9b-4b00-b067-d3568f5883dd-415x250-IndiaHerald.jpgజయం రవి హీరోగా నయన తార హీరోయిన్ గా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన తని ఒరివన్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అరవింద స్వామి ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందించాడు. ఇకపోతే 2015 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ తమిళ భాషలో విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఇదే సినిమాను తెలుగు లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్Jayam ravi{#}editor mohan;rakul preet singh;Remake;surender reddy;ravi anchor;tara;Music;Pawan Kalyan;News;Telugu;Box office;Tamil;Cinema"తని ఒరివన్ 2" కి సంబంధించిన అప్డేట్ వచ్చేది ఆ తేదీనే..!"తని ఒరివన్ 2" కి సంబంధించిన అప్డేట్ వచ్చేది ఆ తేదీనే..!Jayam ravi{#}editor mohan;rakul preet singh;Remake;surender reddy;ravi anchor;tara;Music;Pawan Kalyan;News;Telugu;Box office;Tamil;CinemaThu, 17 Aug 2023 09:15:00 GMTజయం రవి హీరోగా నయన తార హీరోయిన్ గా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన తని ఒరివన్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అరవింద స్వామి ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందించాడు. ఇకపోతే 2015 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ తమిళ భాషలో విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఇదే సినిమాను తెలుగు లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే తని ఒరివన్ మూవీ కి పార్ట్ 2 ను రూపొందించ బోతున్నట్లు అనేక రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ మూవీ పార్ట్ 2 కి సంబంధించిన అనౌన్స్మెంట్ ను ఆగస్టు 28 వ తేదీన అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే ఈ మూవీ పార్ట్ 2 కు సంబంధించిన చాలా విషయాలను కూడా ఆ రోజే ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>