Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8e92c30a-8cd7-41ce-860f-636cbd39ab96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8e92c30a-8cd7-41ce-860f-636cbd39ab96-415x250-IndiaHerald.jpgఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ ఈ హీరోయిన్ ఒకానొక సమయంలో సౌత్ నార్త్ ఇండస్ట్రీలో వరుస ఛాన్స్ లతో అందరిని తొక్కేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అంతేకాదు పాన్ ఇండియా మూవీ అయినా పుష్ప సినిమాలో భాగమై నేషనల్ క్రష్ గా మారిపోయింది. తన అందచందాలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎవరో మీకు ఇప్పటికే గుర్తొచ్చి ఉంటుంది. ఆమెనే రష్మిక మందన్న. ఈ హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకొనుంటే ఎప్పుడో తల్లయ్యేది. కానీ అనూహ్యంగా ఈమెsocialstars lifestyle{#}netizens;Chalo;Rakshit Shetty;Crush;rashmika mandanna;Wanted;marriage;sree;India;Heroine;Cinemaరష్మికకు అలా జరగడానికి కారణం ఆ హీరోయినేనా....??రష్మికకు అలా జరగడానికి కారణం ఆ హీరోయినేనా....??socialstars lifestyle{#}netizens;Chalo;Rakshit Shetty;Crush;rashmika mandanna;Wanted;marriage;sree;India;Heroine;CinemaThu, 17 Aug 2023 21:30:00 GMTఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ ఈ హీరోయిన్ ఒకానొక సమయంలో సౌత్ నార్త్ ఇండస్ట్రీలో వరుస ఛాన్స్ లతో అందరిని తొక్కేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అంతేకాదు పాన్ ఇండియా మూవీ అయినా పుష్ప సినిమాలో భాగమై నేషనల్ క్రష్ గా మారిపోయింది. తన అందచందాలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎవరో మీకు ఇప్పటికే గుర్తొచ్చి ఉంటుంది. ఆమెనే రష్మిక మందన్న.

హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకొనుంటే ఎప్పుడో తల్లయ్యేది. కానీ అనూహ్యంగా ఈమె తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకొని సినిమాల్లో రాణించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే రష్మిక మందన్న పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి శ్రీ లీల  కారణం అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. రష్మిక మందన్న సహనటుడు రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకుంది.అయితే ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాలో అవకాశం రావడంతో అందులో నటించింది.

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకంటే ఎక్కువ ఈ హీరోయిన్ కి క్రేజ్ వచ్చింది. దాంతో రష్మిక మందన్నా సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే అసలు విషయంలోకి వెళ్తే...ఛలో సినిమాకి మొదట అనుకున్నది రష్మికని కాదట.శ్రీలీల నట. కానీ శ్రీలీలకు ఇందులో నటించడానికి టైం లేకపోవడంతో రష్మికని హీరోయిన్ గా తీసుకోవడంతో రష్మిక స్టార్ హీరోయిన్ అయింది.అలాగే తన పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంది.

ఎందుకంటే ఒకవేళ రష్మిక స్టార్ హీరోయిన్ కాకపోతే రక్షిత్ శెట్టి  ని పెళ్లి చేసుకుని సంతోషంగా వివాహ బంధంలోకి అడుగు పెట్టేది. కానీ ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ అయిందో ఆ టైంలో తన నిర్ణయాన్ని మార్చుకొని రక్షిత్ శెట్టితో పెళ్లిని రద్దు చేసుకొని సినిమాల్లో రాణించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అయింది.అలా ఒక విధంగా చూసుకుంటే శ్రీలీల వల్లే రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ అయింది.అలాగే రష్మిక మందన్న పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి పరోక్షంగా శ్రీలీల కారణమైంది అంటూ కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో ఒక వార్తని వైరల్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>