MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vushnu9a9a9eea-306d-406e-94d1-d814d591c6b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vushnu9a9a9eea-306d-406e-94d1-d814d591c6b4-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక విజయాలను అందుకున్న ఈ నటుడు తాజాగా సామజపరగమన అనే ఫ్యామిలీ ప్లేస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో రేబా మౌనిక జాన్ ... శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య Sri vushnu{#}Naresh;allari naresh;gopi sundar;monica;mounika;prasad;ram pothineni;sri vishnu;Ram Madhav;AK Entertainments;Posters;Comedy;anil music;Box office;Hero;Heroine;Cinema;Juneవిజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకున్న "సామజవరగమన" మూవీ..!విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకున్న "సామజవరగమన" మూవీ..!Sri vushnu{#}Naresh;allari naresh;gopi sundar;monica;mounika;prasad;ram pothineni;sri vishnu;Ram Madhav;AK Entertainments;Posters;Comedy;anil music;Box office;Hero;Heroine;Cinema;JuneThu, 17 Aug 2023 15:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక విజయాలను అందుకున్న ఈ నటుడు తాజాగా సామజపరగమన అనే ఫ్యామిలీ ప్లేస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో రేబా మౌనిక జాన్ ... శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ ... అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

మూవీ లో నరేష్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సంవత్సరం జూన్ 29 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఈ రోజుతో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూవీ కి సంబంధించిన 50 రోజుల పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించగా ... రాం రెడ్డి ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు. చోటా కె ప్రసాద్మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా శ్రీ విష్ణు ... మోనికా ... రామ్ అబ్బరాజు కు మంచి గుర్తింపు లభించింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>