MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan53d67fa1-cd46-466b-8c7c-813bcfb9abf2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan53d67fa1-cd46-466b-8c7c-813bcfb9abf2-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో తాజాగా "బ్రో" అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... కేతిక శర్మ ఈ మూవీ లో సాయి తేజ్ కి జోడిగా నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్Pawan{#}priya prakash varrier;Samudra Kani;Ketika Sharma;thaman s;Remake;cinema theater;Box office;Music;Telugu;kalyan;Cinema"బ్రో" సినిమాకి 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"బ్రో" సినిమాకి 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Pawan{#}priya prakash varrier;Samudra Kani;Ketika Sharma;thaman s;Remake;cinema theater;Box office;Music;Telugu;kalyan;CinemaThu, 17 Aug 2023 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో తాజాగా "బ్రో" అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... కేతిక శర్మమూవీ లో సాయి తేజ్ కి జోడిగా నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. మరి ఈ 19 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 54.10 కోట్ల షేర్ ... 85.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది. ఇకపోతే ఈ సినిమా 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 67.65 కోట్ల షేర్ ... 114 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 30.85 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది. ఇకపోతే ఈ మూవీ కి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ దాదాపుగా లేదు అనే చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>