HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9d9fc75e-5dd8-4279-9e49-6c041cf438e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9d9fc75e-5dd8-4279-9e49-6c041cf438e7-415x250-IndiaHerald.jpgకొలెస్ట్రాల్ ఉండాలంటే ముందుగా మనం ఖచ్చితంగా మన ఆహారపు అలవాట్లల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి.కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచే ఆహారాలను మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచడంలో క్యారెట్ మనకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన కంటి చూపును మెరుగుపరిచి ఇంకా ఎలాంటి కంటి సమస్యలు రాకుండా చేయడంలో మాత్రమే క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తారు. కానీ క్యారెట్ ను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇంకా అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుhealth{#}Vitamin;Shakti;bhavana;Heart Attack;Manam;Cholesterol;Heartకొలెస్ట్రాల్ రాకుండా చేసే ఫుడ్స్ ఇవే?కొలెస్ట్రాల్ రాకుండా చేసే ఫుడ్స్ ఇవే?health{#}Vitamin;Shakti;bhavana;Heart Attack;Manam;Cholesterol;HeartThu, 17 Aug 2023 10:11:47 GMTకొలెస్ట్రాల్ ఉండాలంటే ముందుగా మనం ఖచ్చితంగా మన ఆహారపు అలవాట్లల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి.కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచే ఆహారాలను మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచడంలో క్యారెట్ మనకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన కంటి చూపును మెరుగుపరిచి ఇంకా ఎలాంటి కంటి సమస్యలు రాకుండా చేయడంలో మాత్రమే క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తారు. కానీ క్యారెట్ ను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇంకా అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ క్యారెట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటీన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి కొలెస్ట్రాల్ రాకుండా గుండె ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడడంలో చాలా సహాయపడతాయి. ఇంకా అలాగే క్యారెట్ లో ఉండే ఫైబర్, విటమిన్స్ ఇంకా మినరల్స్ వంటి పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.


గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడడంతో పాటు క్యారెట్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.ఇంకా అలాగే క్యారెట్ లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.క్యారెట్ ను తినడం వల్ల మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే అధిక బరువు తగ్గాలనుకునే వారికి కూడా క్యారెట్ ఎంతో సహాయపడుతుంది.  క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇంకా దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. చాలా సమయం దాకా ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అందుకే దీనిని రోజూ ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే సాధ్యమైనంత వరకు బాగా నమిలి తినాలని లేదా జ్యూస్ గా చేసి వడకట్టుకుండా తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మాత్రమే క్యారెట్ వల్ల కలిగే ప్రయోజనాలను  పొందగలుగుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>