HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health40d76fe1-1c8d-4df5-8c5b-014a532be73c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health40d76fe1-1c8d-4df5-8c5b-014a532be73c-415x250-IndiaHerald.jpg అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చిమిరపకాయ చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటాయి.ఇంకా అలాగే పచ్చి మిరపకాయ యాంటీ మైక్రోబయల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. పచ్చి మిపరకాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆహారం ద్వారా వ్యాపించే అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా కూడా ఉంటాము.ఇంకా అలాగే విటమిన్ సHEALTH{#}Vitamin C;Ginger;Chilli;Buttermilk;Pomegranate;Shakti;Masala;Manamఅనారోగ్య సమస్యల నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే?అనారోగ్య సమస్యల నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే?HEALTH{#}Vitamin C;Ginger;Chilli;Buttermilk;Pomegranate;Shakti;Masala;ManamThu, 17 Aug 2023 10:31:00 GMT అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చిమిరపకాయ చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటాయి.ఇంకా అలాగే పచ్చి మిరపకాయ యాంటీ మైక్రోబయల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. పచ్చి మిపరకాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆహారం ద్వారా వ్యాపించే అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా కూడా ఉంటాము.ఇంకా అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, జామ, చెర్రీ, ఆల్ బుకరా, ప్లమ్స్, దానిమ్మ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని సాధ్యమైనంత వరకు నమిలి తినాలి లేదా ఇంట్లోనే జ్యూస్ గా చేసి మాత్రమే తీసుకోవాలి.బయట రోడ్ల పక్కన లభించే జ్యూస్ లను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.


ఇంకా అలాగే వర్షకాలంలో ఎక్కువగా సూప్, గ్రీన్ టీ, మసాలా టీ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే వీటిని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా అదే విధంగా సాధ్యమైనంత వరకు ఆకుకూరలను వర్షాకాలంలో తీసుకోకపోవడమే మంచిది. వీటిపై బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.ఇంకా అలాగే ఏ కూరగాయలనైనా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. పచ్చిగా వేటిని అస్సలు తీసుకోకూడదు. ఇంకా అలాగే ప్రో బయాటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు, మజ్జిగ వంటి వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి.ఎందుకంటే ఇవి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అందువల్ల మనం ఆహారం వచ్చే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీన్స్, చిక్కుళ్లు, గుడ్లు, సోయా, పాలు ఇంకా పాల ఉత్పత్తులు వంటి వాటిని తీసుకోవాలి.ఇంకా అలాగే అల్లం ఇంకా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఇంకా యాంటీ ఇన్లమేటరీ వంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>