MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood294761f1-ec35-4cb5-9810-8b2f9794db22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood294761f1-ec35-4cb5-9810-8b2f9794db22-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్లుగా నటించినా ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటి న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మరియు సమంతా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ కి కాబోయే భార్య ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో సమంత చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయి చాలా సింపుల్ గా ఉండాలని అతడి కుటుంబంతో సులువుగా కలిసిపోవాలని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. ఇక అందుకు విజయ సైతం అంగీకరించడం ఇక్కడ ఆశ్చర్యంగా మారింది. అయితే విజయ్ ఫోన్ tollywood{#}festival;Girl;Devarakonda;Audience;you tube;Interview;Wife;september;vijay deverakonda;Joseph Vijay;Samantha;kushi;Kushi;Cinemaవిజయ్ కి కాబోయే భార్య గురించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేసిన సమంత..!?విజయ్ కి కాబోయే భార్య గురించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేసిన సమంత..!?tollywood{#}festival;Girl;Devarakonda;Audience;you tube;Interview;Wife;september;vijay deverakonda;Joseph Vijay;Samantha;kushi;Kushi;CinemaThu, 17 Aug 2023 13:35:00 GMTవిజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్లుగా నటించినా ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటి న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మరియు సమంతా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ కి కాబోయే భార్య ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో సమంత చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయి చాలా సింపుల్ గా ఉండాలని అతడి కుటుంబంతో సులువుగా కలిసిపోవాలని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. ఇక అందుకు విజయ సైతం అంగీకరించడం

 ఇక్కడ ఆశ్చర్యంగా మారింది. అయితే విజయ్ ఫోన్ కాల్ కంటే మెసేజ్ లో ఎక్కువగా చేస్తారు అని. ఈ సందర్భంగా చెప్పకు వచ్చింది సమంత. గేమింగ్ గ్యాప్స్ ఎక్కువగా వాడుతాడు అని.. అతడికి ఫ్రెండ్స్ ఎక్కువ అని సందర్భంగా పేర్కొంది. ఇక హైదరాబాదులో ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ భారీ హిట్గా నిలవడం జరిగింది. స్టేజ్ పై విజయ్ మరియు సమంత కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అక్కడ ఉన్న వారందరూ పెద్ద సంతోషించారు. ఇక స్టేజ్  పై వారిద్దరు డాన్స్ చేయడంతో వారిద్దరి అభిమానులు కలిగించిలో పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ షర్టు తీసేసి

మరి సమంతని ఎత్తుకుంటూ తిప్పుతూ తెగ సందడి చేసేసారు. ఇక వీరి పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఖుషి అయ్యారు. విజయ్ దేవరకొండ తో కలిసి స్టేజ్  పైన లైవ్ పెర్ఫార్మెన్స్ లో అదరగొట్టేసింది సమంత. కాగా ఖుషి టైటిల్ సాంగ్ పై సమంత చేసిన ఎనర్జిటిక్ డాన్స్ అందరిని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ కోసం సమంత గంటల వ్యవధిలో  మూడు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. చివర్లో మెరూన్ కలర్ శారీలో కనిపించి అందరిని ఆకట్టుకుంది సమంత. దీంతో సమంత విజయ్ దేవరకొండ కి కాబోయే భార్య గురించి చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>