MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood52f84c42-2fbc-40c0-ad72-89c08aa7e82b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood52f84c42-2fbc-40c0-ad72-89c08aa7e82b-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10 న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ దక్కించుకుంది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. మరోవైపు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఫ్లాప్ కాగా జైలర్ సినిమాకి ఇది మరింత కలిసి వచ్చింది. ఇదిలా ఉంటే ఇక జైలర్ సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ నెల్సన్ జైలర్ టు కూడా ఉంటుంది అని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి tollywood{#}Balakrishna;Rajani kanth;Tsunami;dileep;dilip;Box office;Chiranjeevi;Director;kushi;Kushi;Cinema;Heroరజినీకాంత్ తో బాలకృష్ణ ఈసారి మాత్రం కన్ఫామ్..!?రజినీకాంత్ తో బాలకృష్ణ ఈసారి మాత్రం కన్ఫామ్..!?tollywood{#}Balakrishna;Rajani kanth;Tsunami;dileep;dilip;Box office;Chiranjeevi;Director;kushi;Kushi;Cinema;HeroThu, 17 Aug 2023 14:20:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10 న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ దక్కించుకుంది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. మరోవైపు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఫ్లాప్ కాగా జైలర్ సినిమాకి ఇది మరింత కలిసి వచ్చింది. ఇదిలా ఉంటే ఇక జైలర్ సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ నెల్సన్ జైలర్ టు కూడా ఉంటుంది అని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కనుక ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు నందమూరి నటసింహ బాలకృష్ణ సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇక జైలర్ లో తగిన విధంగా ఈ సినిమాలో బాలకృష్ణ ను పెట్టి రూపొందించలేకపోయానని ఆ ఉద్దేశంతోనే బాలయ్యకి కథ కూడా వినిపించలేదని ఒకానొక సందర్భంలో ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా జైలర్ టు సినిమా చేయడం జరిగితే ఈసారి బాలయ్య మాత్రం పక్కాగా ఉంటాడు అని ఈ సందర్భంగా నెల్సన్ వివరించిన సంగతి తెలిసిందే. కాగా జైలర్ టు సినిమా విషయంలో తలైవా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా జైలర్ టు సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వాలని ఫ్యాన్స్ కి రజిని మళ్లీ మంచి హిట్ ఇవ్వాలి అని ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఇక జైలర్ టు సినిమాతో మరోసారి రజిని స్టామినా ఏంటో చూపించాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే నిన్నటితో ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇలా జైలర్  సరికొత్త రికార్డుని సృష్టించింది. దీంతో అభిమానులు ఒక రేంజ్ లో ఖుషి అవుతున్నారు. గత కొంతకాలంగా హిట్ లేక సతమతమవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి జైలర్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు నెల్సన్ దిలీప్..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>