MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-vikram-movie9a00b7b0-068b-41b0-99ee-ab93b99abb39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-vikram-movie9a00b7b0-068b-41b0-99ee-ab93b99abb39-415x250-IndiaHerald.jpgసూపర్ సార్ రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం జైలర్.. ఈ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల చేయడం జరిగింది.. ఇందులో రమ్యకృష్ణ , తమన్నా ,శివ రాజకుమార్ మోహన్లాల్ ,తదితరులు సైతం నటించడం జరిగింది. తమిళనాడులోనే కాకుండా విడుదలైన అన్నిచోట్ల కూడా జైలర్ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ .95 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మొదటి వీకెండ్ ని జైలర్ సినిమా బాగా ఊపJAILER;VIKRAM;MOVIE{#}vikram;tamannaah bhatia;Dilip Kumar;shankar;Chitram;Director;News;ramya krishnan;kushi;Kushi;Cinemaఆరు రోజుల్లోనే విక్రమ్ రికార్డును బ్రేక్ చేసిన జైలర్..!!ఆరు రోజుల్లోనే విక్రమ్ రికార్డును బ్రేక్ చేసిన జైలర్..!!JAILER;VIKRAM;MOVIE{#}vikram;tamannaah bhatia;Dilip Kumar;shankar;Chitram;Director;News;ramya krishnan;kushi;Kushi;CinemaThu, 17 Aug 2023 09:00:00 GMTసూపర్ సార్ రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం జైలర్.. ఈ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల చేయడం జరిగింది.. ఇందులో రమ్యకృష్ణ , తమన్నా ,శివ రాజకుమార్ మోహన్లాల్ ,తదితరులు సైతం నటించడం జరిగింది. తమిళనాడులోనే కాకుండా విడుదలైన అన్నిచోట్ల కూడా జైలర్ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ .95 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


ఇక మొదటి వీకెండ్ ని జైలర్ సినిమా బాగా ఊపందుకోవడంతో పాటు.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.. దీంతో జైలర్ సినిమా మరింత కలెక్షన్ల పరంగా ఊపందుకుంది.. 6 రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ .410 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. దీంతో ఆల్మోస్ట్  రూ.200 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది జైలర్ సినిమా.. జైలర్ సినిమా అప్పటికే అన్ని ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు సమాచారం.


తెలుగులో కూడా ఫుల్ లాభాలను తెచ్చి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈపట్లో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నదట అయితే సినిమా కమలహాసన్ విక్రమ్ సినిమా రికార్డును కేవలం 6 రోజులలోపే దాటేయడంతో రజిని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. కమల్ విక్రమ్ సినిమాతో గ్రాండ్ గా కం బ్యాక్ ఇవ్వడం జరిగింది..ఈ సినిమా ఫుల్ కలెక్షన్లు రూ .410.25 కోట్ల రూపాయలు.. జైలర్ సినిమా ఆరు రోజులలోపే 416.19 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. దీంతో మరొకసారి కమల్ వర్సెస్ రజనీకాంత్ అనే విధంగా తమిళంలో చర్చలు మొదలవుతున్నాయి అమెరికాలో కూడా ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల క్లబ్లో జైలర్ సినిమా చేరిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>