MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram909ca95d-c305-4613-9114-eacce08f65c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram909ca95d-c305-4613-9114-eacce08f65c9-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు రామ్ పోతినేని ప్రస్తుతం "స్కంద" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున వRam{#}boyapati srinu;silver screen;thaman s;Evening;september;Yuva;ram pothineni;sree;Kannada;Hindi;Mass;Heroine;Tamil;Posters;Telugu;Cinema"స్కంద" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించడం మూవీ మేకర్స్..!"స్కంద" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించడం మూవీ మేకర్స్..!Ram{#}boyapati srinu;silver screen;thaman s;Evening;september;Yuva;ram pothineni;sree;Kannada;Hindi;Mass;Heroine;Tamil;Posters;Telugu;CinemaThu, 17 Aug 2023 08:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు రామ్ పోతినేని ప్రస్తుతం "స్కంద" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి పాటలను ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను కూడా విడుదల చేసింది. అలాగే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ లోని రెండవ సాంగ్ అయినటువంటి "గందరబై" అంటూ సాగే సాంగ్ కు సంబంధించిన ప్రోమో వీడియోను ఈ రోజు సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ... ఈ సాంగ్ యొక్క పూర్తి లిరికల్ వీడియోను ఆగస్టు 18 వ తేదీన సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో రామ్ మరియు శ్రీ లీల అదిరిపోయే డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>