MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi5612fcc4-4ab1-44b6-a887-7b1360d29c1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi5612fcc4-4ab1-44b6-a887-7b1360d29c1b-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర ... వెండి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి ఈమెకు వాటి ద్వారా అంతగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన ఈ నటి వాటి ద్వార మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం శ్రీ ముఖి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంSreemukhi{#}sri mukhi;silver screen;BEAUTY;kalyan;Chiranjeevi;television;shankar;Beautiful;media;kushi;Kushi;Telugu;Cinemaమరోసారి అదే స్థాయిలో అందాలను ఆరబోసిన శ్రీముఖి..!మరోసారి అదే స్థాయిలో అందాలను ఆరబోసిన శ్రీముఖి..!Sreemukhi{#}sri mukhi;silver screen;BEAUTY;kalyan;Chiranjeevi;television;shankar;Beautiful;media;kushi;Kushi;Telugu;CinemaThu, 17 Aug 2023 13:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర ... వెండి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి ఈమెకు వాటి ద్వారా అంతగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన ఈ నటి వాటి ద్వార మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం శ్రీ ముఖి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. 

మూవీ లో చిరంజీవి తో పాటు చాలా సన్నివేశాలలో ఈ నటికి నటించే అవకాశం లభించింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి మూవీ లోని నడుము సన్నివేశాన్ని చిరంజీవి ... శ్రీ ముఖి ల మధ్య పెట్టగా దీనికి ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఇక పోతే కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ బ్లాక్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెట్టింట వైరల్ అయ్యాయి. 

ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>