MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eash-rebba-photosce1ce115-49e6-4c77-b566-cdc7190a3c62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eash-rebba-photosce1ce115-49e6-4c77-b566-cdc7190a3c62-415x250-IndiaHerald.jpgఈషా రెబ్బ అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ లైన్ ని వేసుకుంది. అయితే ఈ కారణంగానే పలు సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు వస్తూ ఉన్నప్పటికీ ఆ రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. మొదట చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈషా రెబ్బ ప్రస్తుతం పలు భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే మాయాబజార్ అని ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా జెడి చక్రవర్తితో కలిసి దయా అEASH REBBA;PHOTOS{#}eesha rebba;Aravinda Sametha Veera Raghava;Pregnant;NTR;Success;Telugu;Cinema;Heroineజిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!EASH REBBA;PHOTOS{#}eesha rebba;Aravinda Sametha Veera Raghava;Pregnant;NTR;Success;Telugu;Cinema;HeroineThu, 17 Aug 2023 23:00:00 GMTఈషా రెబ్బ అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ లైన్ ని వేసుకుంది. అయితే ఈ కారణంగానే పలు సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు వస్తూ ఉన్నప్పటికీ ఆ రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. మొదట చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈషా రెబ్బ ప్రస్తుతం పలు భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే మాయాబజార్ అని ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది.

రీసెంట్గా జెడి చక్రవర్తితో కలిసి దయా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.. ఇందులో డీ గ్లామర్ లుక్ లో నిండు గర్భిణీ పాత్రలో నటించింది. సినిమాలలో కంటే వెబ్ సిరీస్ లోని పలు అవకాశాలను అందుకుంటోంది .ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను సినిమా అప్డేట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జిమ్ములో కసరతులు చేసేటటువంటి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా కూడా జిమ్ వర్కౌట్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేయక ఇందులో ముఖంపై చెమట చాలా స్పష్టంగా కనిపిస్తోంది..


సింపుల్ టీ షర్టు షార్ట్ ధరించి తన థైస్ అందాలను చూపిస్తూ ఫిట్గా ఉండేందుకు తను ఎంత కష్టపడుతుందో ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతుంది.. మొదట ఈషా రెబ్బ అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆకట్టుకున్న ఆ తర్వాత అవకాశాలు అదే రీతిలో వస్తాయనుకున్న రాలేదు.. కానీ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలు సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమా పరవాలేదు అర్పించుకున్న మళ్లీ అవకాశాలు రాలేదు.. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో పలు చిత్రాలలో నటిస్తు బిజీగా ఉన్నది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>