MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood69cf28eb-fe22-46eb-85f5-8eb234bc8d14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood69cf28eb-fe22-46eb-85f5-8eb234bc8d14-415x250-IndiaHerald.jpgముంబై అందాల తార కామ్నా జట్మలాని ప్రేమికులతో అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది. దాని తరువాత గోపీచంద్ తో రణం సినిమాలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతోపాటు తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో సైతం సినిమాల్లో నటించిందిమ్ ఈ నేపథ్యంలోనే స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సూపర్ హిట్ సినిమా దాంతోపాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన మరొక సినిమాని మిస్ చేసుకుంది ఈ అందాల తార. అయితే ఈ విషయాన్ని స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే 2007లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన tollywood{#}Moon;Jr NTR;kajal aggarwal;krishna vamshi;sheela;NTR;nayantara;Romantic;Tamil;Director;tara;Tollywood;marriage;Heroine;Cinemaజూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న కామ్న..!?జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న కామ్న..!?tollywood{#}Moon;Jr NTR;kajal aggarwal;krishna vamshi;sheela;NTR;nayantara;Romantic;Tamil;Director;tara;Tollywood;marriage;Heroine;CinemaThu, 17 Aug 2023 15:50:00 GMTముంబై అందాల తార కామ్నా జట్మలాని ప్రేమికులతో అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది. దాని తరువాత గోపీచంద్ తో రణం సినిమాలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతోపాటు తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో సైతం సినిమాల్లో నటించిందిమ్ ఈ నేపథ్యంలోనే స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సూపర్ హిట్ సినిమా దాంతోపాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన మరొక సినిమాని మిస్ చేసుకుంది ఈ అందాల తార. అయితే ఈ విషయాన్ని స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

అయితే 2007లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ చందమామ సినిమాలో ఈమె హీరోయిన్గా నటించాల్సిందట .చందమామ సినిమాలో కాజల్ అగర్వాల్ సింగం అని హీరోయిన్లుగా నటించారు. అయితే వీరిలో ఒక పాత్ర కోసం డైరెక్టర్ ఆమెను సంప్రదించి కథ కూడా వినిపించారట .కథ విన్న తర్వాత స్టోరీ తనకి నచ్చింది. కానీ కృష్ణవంశీ అడిగిన డేట్స్ లో ఆమెకు ఖాళీ లేకపోవడంతో డేట్స్ కుదిరించుకోమని కృష్ణవంశీని ఆమె డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసిందట. కానీ కుదరకపోవడంతో కృష్ణవంశీ మరొక హీరోయిన్సినిమా కోసం తీసుకున్నడట.

దాంతోపాటు ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమాని మిస్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా ఏంటి అనేది మాత్రం ఆమె చెప్పలేదు. ఇక ఆ సినిమా అదుర్స్  అని చాలామంది అంటున్నారు. వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార మరియు శీల హీరోయిన్లుగా కనిపించారు. షీలా పాత్ర కోసం ముందుగా ఈ యంగ్ బ్యూటీని సంప్రదించారట మేకర్స్. అయితే ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక ఈమె చేసి ఉంటే ఈ అమ్మడి కెరియర్ ఇప్పుడు మరొక లాగా ఉండేది అని ఈ వార్త విన్న వారందరూ భావిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈమె అడపదడప సినిమాల్లో నటిస్తూ వెబ్ సిరీస్లలో కూడా కనిపిస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>