MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0d726687-7ece-4f4d-ae27-ae4eba4a3bd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0d726687-7ece-4f4d-ae27-ae4eba4a3bd2-415x250-IndiaHerald.jpgఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదలై భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఒక్కసారిగా కొత్త రికార్డుని సాధించింది. సునీల్ నాగబాబు ఈ సినిమాలో నటించిన సినిమాకి తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే జైలర్ సినిమాని ఊహించని రేంజ్ లో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో ప్రధాన నటి నటులు బాగానే ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకి అనిరుద్ tollywood{#}Varsham;Success;Tollywood;Telugu;Blockbuster hit;sunil;tamannaah bhatia;Director;News;Cinemaనంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Varsham;Success;Tollywood;Telugu;Blockbuster hit;sunil;tamannaah bhatia;Director;News;CinemaThu, 17 Aug 2023 10:10:00 GMTఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదలై భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఒక్కసారిగా కొత్త రికార్డుని సాధించింది. సునీల్ నాగబాబు ఈ సినిమాలో నటించిన సినిమాకి తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే జైలర్ సినిమాని ఊహించని  రేంజ్ లో  ఫ్యాన్స్ ని  ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో ప్రధాన నటి నటులు బాగానే ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకి అనిరుద్

మ్యూజిక్ బిజిఎం పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయి. తమన్నా కి మాత్రం  మా సక్సెస్ సాధించినప్పటికి ఈ సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేదు అని అంటున్నారు ఈ సినిమా చూసిన వారందరూ. అయితే జైలర్  సినిమా సక్సెస్ తో అనిరుద్ తో పని చేయాలని చాలామంది హీరోలు దర్శకులు క్యూ కడుతున్నారు. తాజాగా అనిరుద్ రెమ్యూనరేషన్ ఈప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తాజా  సమాచారం మేరకు ప్రస్తుతం ఒక్కో సినిమాకి గాను ఆయన 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక అంత మొత్తంలో ఆయనకి రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా డేట్స్

దొరకట్లేదని చాలామంది దర్శకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో తన సత్తాను టాలీవుడ్ కి చూపించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన మ్యూజిక్ కి అందరూ ఫీదా అవుతున్నారు. సౌత్ లోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కెరియర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఇంకా మంచి స్థాయికి ఎదగాలి అని ఈ వార్త విన్న వారందరూ అనిరుద్ పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా సినిమాకి ఆయన రేంజ్ పెరిగిపోతుండడంతో చిన్న వయసులోనే కెరియర్ పరంగా మంచిని గుర్తింపు తెచ్చుకున్నాడని ఆయనపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>