Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle87a4a030-f409-46f9-8bed-db9b742ccc16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle87a4a030-f409-46f9-8bed-db9b742ccc16-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే నెగటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ వారిపై దారుణంగా ట్రోల్లింగ్ చేయడంతో పాటు నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు బూతులతో రెచ్చిపోయి విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు చూసి చూడనట్టుగా వదిలేయగా మరి కొంతమందికి అలాంటి టోలింగ్స్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెబుతూ ఉంటారు. ఇంకొందరు సెలబ్రిటీలు అటువంటి ట్రోలింగ్స్ విషయంలో విసిగిపోయి పోలీసులను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. తాజాగా కూడsocialstars lifestyle{#}murali;vedhika;social media;Saturday;media;Hero;Telugu;Cinemaఆ కారణంగా పోలీసులను ఆశ్రయించిన స్టార్ హీరో....!!ఆ కారణంగా పోలీసులను ఆశ్రయించిన స్టార్ హీరో....!!socialstars lifestyle{#}murali;vedhika;social media;Saturday;media;Hero;Telugu;CinemaThu, 17 Aug 2023 21:10:17 GMTసోషల్ మీడియాలో సెలబ్రిటీ లపై వచ్చే నెగటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ ని టార్గెట్ చేస్తూ వారిపై దారుణం గా ట్రోల్లింగ్ చేయడం తో పాటు నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు బూతుల తో రెచ్చిపోయి విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీ లు చూసి చూడనట్టుగా వదిలేయ గా మరి కొంత మందికి అలాంటి టోలింగ్స్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెబుతూ ఉంటారు. ఇంకొందరు సెలబ్రిటీలు అటువంటి ట్రోలింగ్స్ విషయం లో విసిగిపోయి పోలీసులను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు.

తాజా గా కూడా ఒక స్టార్ హీరో సోషల్ మీడియా లో వస్తున్న కామెంట్స్ పై పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియా వేదిక గా తన గురించి అసభ్యకరంగా కామెంట్స్‌ చేస్తోన్న వారిపై మలయాళీ స్టార్‌ హీరో టొవినో థామస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక గా కొంతమంది తనని అవమానించేలా, పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శనివారం రాత్రి ఆయన పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంబంధిత సోషల్‌ మీడియా పోస్టులను సైతం కమిషనర్‌ కు అందచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కమిషనర్‌.. అనంతరం ఈ కేసును పనంగడ్ స్టేషన్‌ కు బదిలీ చేశారు.

ఈ విషయం పై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.కాగా 2021 లో విడుదలైన మిన్నాల్‌ మురళి సినిమా తో టొవినో థామస్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా లో థామస్ డ్యూయల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఏడాది ఆయన నటించిన 2018 మూవీ తెలుగు లోనూ విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>