MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4492b200-3591-4e31-8c97-81c2a0bbaf87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4492b200-3591-4e31-8c97-81c2a0bbaf87-415x250-IndiaHerald.jpgవాల్తేరు వీరయ్య, ధమాకా వంటి సినిమాల తో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రవితేజ రావణాసుర సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు దసరా బరిలో దిగడానికి రెడీగా ఉన్నాడు మహారాజా. మొదటిసారి రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా ఈ సినిమాని వంశీ తర్కెక్కిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 20 విడుదల tollywood{#}abhishek;Dussehra;Tiger;Vijayadashami;Raccha;Mass;ravi teja;vamsi;Akkineni Nageswara Rao;October;Telugu;Kick;Ravi;India;Blockbuster hit;Box office;Cinemaవేటకి రెడీ అయిన టైగర్ నాగేశ్వరరావు..!?వేటకి రెడీ అయిన టైగర్ నాగేశ్వరరావు..!?tollywood{#}abhishek;Dussehra;Tiger;Vijayadashami;Raccha;Mass;ravi teja;vamsi;Akkineni Nageswara Rao;October;Telugu;Kick;Ravi;India;Blockbuster hit;Box office;CinemaThu, 17 Aug 2023 15:00:00 GMTవాల్తేరు వీరయ్య, ధమాకా వంటి సినిమాల తో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రవితేజ రావణాసుర సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు దసరా బరిలో దిగడానికి రెడీగా ఉన్నాడు మహారాజా. మొదటిసారి రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా ఈ సినిమాని వంశీ తర్కెక్కిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 20 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

దసరాకు బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు మాస్ మహారాజా. దానికంటే ముందే టీజర్ తో డిజిటల్ వేటకు రెడీ అయ్యారు. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ పోస్టర్ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక దాంతోపాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ కు వాయిస్ కూడా అందించి ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చారు .టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేచేశారు మేకర్స్. కాగా ఈరోజు మధ్యాహ్నం టైగర్ నాగేశ్వరరావు టీజర్ రాబోతోంది. దీంతో పులి బయటకి రానుంది. వేటకు సిద్ధమయ్యింది అంటూ మాస్ మహారాజా

 అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. అయితే టీజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇక ఫస్ట్ లుక్ ఇచ్చిన ఇంపాక్ట్ లో 75% ఈ సినిమా టీజర్ క్రియేట్ చేసిన చాలు అని అంటున్నారు ఆయన అభిమానులు. రవితేజ ఫ్యాన్స్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా బజ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడి నుండి అక్టోబర్ 20 వరకు ప్రమోషన్స్ కి స్లో అవ్వకుండా చేసుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల్లో రవితేజ ఖాతాలో మరొక బ్లాక్బస్టర్ పడడం ఖాయం అని అంటున్నారు. ఇక నార్త్ లో టైగర్ నాగేశ్వరరావు సినిమాని ప్రమోట్ చేయడానికి అభిషేక్ అగర్వాల్ రెడీగా ఉన్నారు. దీంతో మాస్ మహారాజా పాన్ ఇండియా జాతర మొదలవ్వబోతోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>