MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-ec949316-816a-4aa8-8dd7-667d28473528-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-ec949316-816a-4aa8-8dd7-667d28473528-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్ ... సూపర్ హిట్ ... బ్లాక్ బస్టర్ ... ఇండస్ట్రీ హిట్ సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే కొన్ని ఫ్లాప్ సినిమాలలో కూడా హీరోగా నటించాడు. ఇకపోతే చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య మూవీ తో సూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా వాల్టేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలోChiranjeevi {#}Maha;Josh;Makar Sakranti;meher ramesh;anil music;Box office;shankar;Chiranjeevi;Industry;Blockbuster hit;cinema theater;producer;Producer;Cinemaమరోసారి ఆ నిర్మాతతో మూవీ చేయబోతున్న చిరంజీవి..!మరోసారి ఆ నిర్మాతతో మూవీ చేయబోతున్న చిరంజీవి..!Chiranjeevi {#}Maha;Josh;Makar Sakranti;meher ramesh;anil music;Box office;shankar;Chiranjeevi;Industry;Blockbuster hit;cinema theater;producer;Producer;CinemaWed, 16 Aug 2023 11:11:19 GMTమెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్ ... సూపర్ హిట్ ... బ్లాక్ బస్టర్ ... ఇండస్ట్రీ హిట్ సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే కొన్ని ఫ్లాప్ సినిమాలలో కూడా హీరోగా నటించాడు. ఇకపోతే చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య మూవీ తో సూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా వాల్టేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు.

ఇకపోతే ఆగస్టు 11 వ తేదీన భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు నుండి కలెక్షన్ లు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. చివరగా ఈ సినిమాకు భారీ మొత్తంలో నష్టాలు మిగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. దానితో ఈ సినిమా ద్వారా నిర్మాత అయినటువంటి అనిల్ సుంకర కు భారీ మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇలా ఈ మూవీ తో అనిల్ సుంకర కు భారీ మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉండడంతో చిరంజీవి ... అనిల్ సుంకర తో మరో మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే అనిల్ సుంకర ఈ మూవీ కంటే ముందు నిర్మించిన మహా సముద్రం ... ఏజెంట్ మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లుగా మిగిలాయి. ఈ రెండు మూవీ ల ద్వారా కూడా ఈ నిర్మాతకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>