MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue2b50130-4c2f-45d8-a063-27812c16b58a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue2b50130-4c2f-45d8-a063-27812c16b58a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి మొత్తం రెండేళ్లు కావోస్తున్నా కూడా ఇప్పటికీ షూటింగ్ మాత్రం చాలా నెమ్మదిగానే జరుగుతుంది. ఇక కొంతకాలం నుంచి ఈ గురించి చాలా రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముందుగా ఈ ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేయగా.. విMAHESH BABU{#}mahesh babu;Guntur;Comedian;trivikram srinivas;Fashion;Posters;Hero;Mass;Heroine;Tollywood;Rajani kanth;Pooja Hegde;News;Cinemaగుంటూరు కారంలో మహేష్ ఊర మాస్ అట?గుంటూరు కారంలో మహేష్ ఊర మాస్ అట?MAHESH BABU{#}mahesh babu;Guntur;Comedian;trivikram srinivas;Fashion;Posters;Hero;Mass;Heroine;Tollywood;Rajani kanth;Pooja Hegde;News;CinemaWed, 16 Aug 2023 17:02:02 GMTటాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి మొత్తం రెండేళ్లు కావోస్తున్నా కూడా ఇప్పటికీ షూటింగ్ మాత్రం చాలా నెమ్మదిగానే జరుగుతుంది. ఇక కొంతకాలం నుంచి ఈ గురించి చాలా రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముందుగా ఈ ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేయగా.. వివిధ కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని.. అందువల్ల యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి దాకా మూవీ యూనిట్  ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ పై అంచనాలను క్రియేట్ చేసింది.


ఇక ఇటీవల ఈ మూవీ నుంచి మహేష్ కు సంబంధించిన కొత్త పోస్టర్లని రిలీజ్ చేయగా అవి ఒక రేంజ్ లో అదరగొట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇక మహేష్ లుంగీ పోస్టర్ అయితే నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్‏లో క్లాసిక్ నలుపు రంగులో ఫ్యాషన్ ఫార్ ఫెచ్ R13 బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్ లో మహేష్ ఉబెల్ కూల్ గా మాస్ గా కనిపిస్తున్నారు. ఆడంబరానికి నిజమైన చిహ్నంగా కనిపిస్తోన్న ఆ షర్ట్ ధర ఏకంగా రూ.74,509 ఉందని సమాచారం తెలుస్తోంది. మాస్ లుక్ లో మహేష్ చాలా సింపుల్ గా కనిపిస్తోన్న ఆ షర్ట్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.ఇక రీసెంట్ గా జైలర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాలో నటించిన టాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ మహేష్ బాబు గుంటూరు కారంలో ఊర మాస్ గా నటిస్తున్నాడని చెప్పాడు. అందువల్ల ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహేష్ ఈ న్యూస్ వినగానే తెగ సంబరాలు చేసుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారంలో మహేష్ ఊర మాస్ అట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>