Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika66bb8b9d-c468-4934-aac3-5464534d5364-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika66bb8b9d-c468-4934-aac3-5464534d5364-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని రాణిస్తున్నారు. అయితే అదే మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన ఒకే ఒక హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో ఈమె నటించిన సినిమాలు మాత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. అయితే హీరోయిన్గా ఇంకా కాస్త ప్రయత్నాలు చేస్తుందేమో అనుకునే లోపే చివరికి నిహారిక కు పెళ్లి అNiharika{#}niharika konidela;Nagababu;Anjanadevi;Ishtam;Chaitanya;marriage;television;Girl;Heroine;Tollywood;mediaఏంటి.. నిహారిక విడాకుల విషయం.. ఇంకా ఆమెకు తెలియదా?ఏంటి.. నిహారిక విడాకుల విషయం.. ఇంకా ఆమెకు తెలియదా?Niharika{#}niharika konidela;Nagababu;Anjanadevi;Ishtam;Chaitanya;marriage;television;Girl;Heroine;Tollywood;mediaWed, 16 Aug 2023 15:15:00 GMTమెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని రాణిస్తున్నారు. అయితే అదే మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి  పరిచయమైన ఒకే ఒక హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో ఈమె నటించిన సినిమాలు మాత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. అయితే హీరోయిన్గా ఇంకా కాస్త ప్రయత్నాలు చేస్తుందేమో అనుకునే లోపే చివరికి నిహారిక కు  పెళ్లి అయిపోయింది.


 జొన్నలగడ్డ చైతన్యతో పెద్దలు సమక్షంలో వివాహం చేశారు. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది. అయితే సినిమాలను వదిలిపెట్టడం ఇష్టం లేకనొ.. లేకపోతే చైతన్యతో లైఫ్ సరిగ్గా లేకనో తెలియదు. కానీ చివరికి భర్తతో విడాకులు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది నిహారిక. కొన్నాళ్లపాటు నిహారిక విడాకుల అంశం పుకార్లు మాత్రమే అనుకున్నప్పటికీ తర్వాత చైతన్య నిహారిక ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత మళ్లీ నటన వైపు అడుగులు వేసిన  నిహారిక వెబ్ సిరీస్ లు సినిమాలు అంటూ బిజీగా మారింది.



 ఇప్పుడు నిహారిక విడాకులకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. నిహారిక విడాకులు తీసుకున్న అంశం నాగబాబు తల్లి అంజనాదేవికి ఇప్పటివరకు తెలియదుట. ఆమెకు తెలియకుండానే కుటుంబం మొత్తం ఈ విషయాన్ని దాచిపెడుతుందట. అయితే శ్రీజ విషయంలో రెండు సార్లు విడాకులు అవడంతో అంజనా దేవి  చాలా మెంటల్ స్ట్రెస్ కు గురయ్యారట. ఆడపిల్ల జీవితం అంటే ఎంతో ఇంపార్టెంట్ అని ఆలోచించే అంజనాదేవి శ్రీజ విడాకులు తీసుకునే సరికి కాస్త బాధపడ్డారట. అందుకే ఇక నిహారిక విడాకుల అంశం గురించి ఆమెకు తెలిస్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని ఇక మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక విడాకులు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారట. కాగా అంజనాదేవికి  టీవీ చూసే అలవాటు లేదు.. మొబైల్స్ కూడా వాడరు.. తద్వారా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆమెకు ఈ విషయం తెలియలేదు అని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారంలో మహేష్ ఊర మాస్ అట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>