EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan2909c3cc-c527-4a25-8c73-ab315d0f25aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan2909c3cc-c527-4a25-8c73-ab315d0f25aa-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తెలుగు దేశం నుంచి రావడం ఆయనను ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్ కు తెలంగాణలో అనుకూలంగా వార్తలు రాయడం, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నట్టు చెబుతున్నారు. అయితే జగన్ ను కాదని షర్మిల కూడా బయటకు వచ్చేసి తెలంగాణ లో పార్టీ పెట్టుకోవడం ఆమెకు అనుకూలంగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆర్ కె రాసిన ఆర్టికల్ ప్రకారం.. ప్రస్తుతం షర్మిళ ఆంధ్రప్రదేశ్ లోకి రాబోతుంది. ఆమెకు కర్ణాటకJAGAN{#}rk;D K siva kumar;Andhra Jyothi;Sharmila;Revanth Reddy;Telugu Desam Party;Telangana;Rajya Sabha;Andhra Pradesh;MP;Party;Congress;TDP;YCP;Jagan;News;Teluguజగన్‌పై ప్రతీకారానికి కాంగ్రెస్‌ షర్మిల అస్త్రం?జగన్‌పై ప్రతీకారానికి కాంగ్రెస్‌ షర్మిల అస్త్రం?JAGAN{#}rk;D K siva kumar;Andhra Jyothi;Sharmila;Revanth Reddy;Telugu Desam Party;Telangana;Rajya Sabha;Andhra Pradesh;MP;Party;Congress;TDP;YCP;Jagan;News;TeluguWed, 16 Aug 2023 00:00:00 GMTకాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తెలుగు దేశం నుంచి రావడం ఆయనను ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్ కు తెలంగాణలో అనుకూలంగా వార్తలు రాయడం, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నట్టు చెబుతున్నారు. అయితే జగన్ ను కాదని షర్మిల కూడా బయటకు వచ్చేసి తెలంగాణ లో పార్టీ పెట్టుకోవడం ఆమెకు అనుకూలంగా కూడా వ్యవహరిస్తున్నారు.


తాజాగా ఆర్ కె రాసిన ఆర్టికల్ ప్రకారం.. ప్రస్తుతం షర్మిళ ఆంధ్రప్రదేశ్ లోకి రాబోతుంది. ఆమెకు కర్ణాటక లో నుంచి కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుందని దీనికి డీ.కె శివ కుమార్ ఓకే చేశారని అన్నారు. తెలంగాణలో కాకుండా ఆంధ్ర పీసీసీ పగ్గాలు చేపట్టబోతుందని రాసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు షర్మిల అధికారంలోకి రాకున్న పర్లేదు. కానీ జగన్ ఓట్లను చీల్చడం ద్వారా అక్కడ టీడీపీ గెలుస్తుంది. అనంతరం 2029 లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పర్లేదు అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.


తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం జగన్ ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని దేశంలో, రాష్ట్రంలో దెబ్బ తీసింది జగన్ అని ఎలాగైనా వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. జగన్ గనక కాంగ్రెస్ నుంచి బయటకు రాకపోయి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వేరేలా ఉండేదని కానీ జగన్ ఇలా బయటకు రావడంతోనే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైందని అనుకుంటున్నారు.


ఈ రెండు రాష్ట్రాల్లో కోల్పోవడం వల్ల కేంద్రంలో అధికారం కోల్పోయినట్లు ఫీల్ అవుతున్నారు. అయితే యూపీఏ హయాంలో మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎంపీలు గెలవడంతో సోనియాకు కాంగ్రెస్ కు తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ నమ్మకం ఉండేది. ప్రస్తుతం జగన్ ను రానీకుండా షర్మిల అస్త్రం ఉపయోగించనున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : రుషికొండ మీదే పవన్ కు ఎందుకింత కసి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>