MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajanikanth4bd88621-da6d-484f-a4f2-eca14647776a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajanikanth4bd88621-da6d-484f-a4f2-eca14647776a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈమూవీ కేవలం మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ ఈ మూవీ సక్సస్‌ ను ఎంజాయ్ చేయకుండా హిమాలయాల పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. రజనీ అక్కడ అతి సామాన్యుడిలా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాల షూటింగ్ స్పాట్ లో మెలిగే తీరు గురించి అనేక కధనాలు వచ్చాయి. లేటెస్ట్ గా రజినీ గొప్పదనాన్ని చాటే ఒక సంఘటనకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు కోలీrajanikanth{#}Rajani kanth;Kollywood;producer;Episode;Producer;Manam;Jr NTR;News;House;Blockbuster hit;Cinemaరజనీ మంచిమనసు బయటపెట్టిన జూనియర్ ఆర్టిస్ట్ !రజనీ మంచిమనసు బయటపెట్టిన జూనియర్ ఆర్టిస్ట్ !rajanikanth{#}Rajani kanth;Kollywood;producer;Episode;Producer;Manam;Jr NTR;News;House;Blockbuster hit;CinemaWed, 16 Aug 2023 09:00:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈమూవీ కేవలం మూడు రోజులలో  బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ ఈ మూవీ   సక్సస్‌ ను ఎంజాయ్ చేయకుండా హిమాలయాల పర్యటనకు  వెళ్ళిన  విషయం  తెలిసిందే. రజనీ అక్కడ అతి సామాన్యుడిలా ఉన్నట్లుగా వార్తలు  వస్తున్నాయి.



సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాల షూటింగ్ స్పాట్ లో మెలిగే తీరు గురించి అనేక కధనాలు వచ్చాయి. లేటెస్ట్ గా రజినీ గొప్పదనాన్ని చాటే ఒక  సంఘటనకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘జైలర్’ షూటింగ్ సందర్భంగా ఫ్లాష్ బ్యాక్‌ లో వచ్చే జైల్ ఎపిసోడ్ కోసం ఒక జూనియర్ ఆర్టిస్టును తీసుకొచ్చారట. ఆమూవీ షూట్ టైమ్ లో అతడి పెర్ఫామెన్స్ ఎవ్వరికీ నచ్చలేదట.



అతడి వల్ల సీన్ డిస్టర్బ్ అవుతోందని అతడిని తప్పించడానికి నిర్ణయం  యూనిట్ వర్గాలు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ వ్యవహారం  అంతా గమనిస్తున్న రజనీకాంత్ జూనియర్ ఆర్టిస్ట్ గురించి బాధపడ్డారట. అంతేకాదు ఆ జూనియర్ ఆర్టిస్ట్ తనతో నటిస్తున్న విషయం అతని కుటుంబ సభ్యులకు అంతేకాకుండా స్నేహితులకు చెప్పి వచ్చి ఉంటాడని ఇప్పుడు మనం తీసేస్తే అతడికి ఇబ్బంది కదా అని చెప్పి తర్వాత సీన్న్ లోకి అతడిని తీసుకోమని చెప్పి అతను నటించే అవసరం లేకుండానే ఊరికే ఆనటుడి భుజం మీద రజనీ చేయి పెట్టి తాను డైలాగ్ చెప్పే విధంగా ఆసీన్ మార్పించాడట.



దీనితో ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఆమూవీ సెట్ లో భావోద్వేగానికి లోనై రజనీకాంత్ పాదాలను నమస్కరించాడట. ఈవిషయాన్ని హయిలెట్ చేస్తూ కోలీవుడ్ మీడియా సంస్థ ఒక ఆశక్తికర కథనాన్ని ఈమధ్య ప్రచారించింది. రజనీకాంత్ తో మొదటి సినిమాను తీసిన నిర్మాత ఆర్థిక ఇబ్బంది వల్ల అద్దె ఇంటిలో ఉన్నదని తెలుసుకుని ఆ ఇల్లు అతడికి కొని ఇచ్చిన మంచి మనసు రజనీకాంత్ ది అన్న విషయం అందరికీ తెలుసు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>