MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay01103ac2-fa81-4515-a06f-d627fbe3763d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay01103ac2-fa81-4515-a06f-d627fbe3763d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు కలిగి ఉన్న మూవీ లలో "లియో" మూవీ ఒకటి. ఈ సినిమాలో తలపతి విజయ్ హీరోగా నటిస్తూ ఉండగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ ఈ మూవీ లో హీరోగా నటిస్తుండడం ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై కోలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్Vijay{#}Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;dil raju;News;Trisha Krishnan;Arjun;Kollywood;Kannada;Music;Hindi;Tamil;Beautiful;producer;Producer;October;Industry;Telugu;Director;Cinemaఆ ప్రముఖ నిర్మాత చేతికి చేరిన "లియో" మూవీ నైజాం హక్కులు..!ఆ ప్రముఖ నిర్మాత చేతికి చేరిన "లియో" మూవీ నైజాం హక్కులు..!Vijay{#}Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;dil raju;News;Trisha Krishnan;Arjun;Kollywood;Kannada;Music;Hindi;Tamil;Beautiful;producer;Producer;October;Industry;Telugu;Director;CinemaWed, 16 Aug 2023 09:15:00 GMTప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు కలిగి ఉన్న మూవీ లలో "లియో" మూవీ ఒకటి. ఈ సినిమాలో తలపతి విజయ్ హీరోగా నటిస్తూ ఉండగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్మూవీ లో హీరోగా నటిస్తుండడం ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై కోలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో అర్జున్ సర్జ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియోను ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యొక్క నైజాం హక్కులను కూడా ఈ మూవీ మేకర్స్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ని నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>