MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-1cf509a2-9924-4ccb-a13f-18a92e407265-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-1cf509a2-9924-4ccb-a13f-18a92e407265-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క మొదటి భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సెప్టెPrabhas {#}Shruti Haasan;jagapati babu;krishnam raju;prashanth neel;ravi anchor;september;Prasanth Neel;Prabhas;Tamil;Kannada;Hindi;Telugu;Director;India;Heroine;Music;Hero;Cinema"సలార్" మూవీ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"సలార్" మూవీ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Prabhas {#}Shruti Haasan;jagapati babu;krishnam raju;prashanth neel;ravi anchor;september;Prasanth Neel;Prabhas;Tamil;Kannada;Hindi;Telugu;Director;India;Heroine;Music;Hero;CinemaWed, 16 Aug 2023 08:30:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క మొదటి భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , కన్నడ , తమిళ , మలయాళ , హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ లో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలlo కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ లో జగపతి బాబు , పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలలో కనిపించనుండగా ... శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతోంది. రవి బస్రుర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు ... ఈ మూవీ బృందం ఈ సినిమాను మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రభాస్ ... ప్రశాంత నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఈ మూవీ విడుదల గురించి కూడా సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>