Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india98b80fae-d1e8-4dd6-b126-c8981ab6720c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india98b80fae-d1e8-4dd6-b126-c8981ab6720c-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.. ఈనెల 30వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్నీ మొదలు కాబోతుంది. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం మరోసారి ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంది. ఇక ఆసియా కప్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఆసియా కప్ కోసం జట్టు వివరాలను ప్రకటిస్తున్నాయి. అయితే బిసిసిఐ ఇంకా ఆసియా కప్ జట్టును ప్రకటించాల్సి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏ టీం ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా ఎంతోమంది మIndia{#}Cricket;Audi;West Indies;BCCI;Kollu Ravindra;Kuldeep Yadav;Pakistan;media;ravi anchor;Indiaటీమిండియా ఇంకా సెటిల్ అవ్వలేదు.. గెలుపు పాకిస్తాన్ దే?టీమిండియా ఇంకా సెటిల్ అవ్వలేదు.. గెలుపు పాకిస్తాన్ దే?India{#}Cricket;Audi;West Indies;BCCI;Kollu Ravindra;Kuldeep Yadav;Pakistan;media;ravi anchor;IndiaWed, 16 Aug 2023 11:00:00 GMTమరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.. ఈనెల 30వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్నీ మొదలు కాబోతుంది. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం మరోసారి ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంది. ఇక ఆసియా కప్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఆసియా కప్ కోసం జట్టు వివరాలను ప్రకటిస్తున్నాయి. అయితే బిసిసిఐ ఇంకా ఆసియా కప్ జట్టును ప్రకటించాల్సి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏ టీం  ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా ఎంతోమంది మాజీ ప్లేయర్లు రివ్యూ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి రివ్యూలు సోషల్ మీడియా వేదికగా తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ఎంతోమంది పాకిస్తాన్ మాజీలు సైతం అటు భారత జట్టు ప్రదర్శన గురించి తక్కువ చేస్తూ మాట్లాడటం కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల  పాక్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా సైతం టీమిండియా లోని సమస్యలను ఎత్తి చూపాడు. ఏకంగా ఆసియా కప్ లో పాకిస్తాన్ పై గెలిచే అంత సీన్ ఇండియాకు లేదని.. కచ్చితంగా పాకిస్తాన్ టీం పై చేయి సాధిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ కి ఇంకా ఎంతో సమయం లేదు. కానీ ఇలాంటి సమయంలో భారత జట్టు ఇంకా పూర్తిగా సెట్ అయినట్లు కనిపించడం లేదు. ఇక వెస్టిండీస్ పర్యటనలో టీమ్ ఇండియా చేసిన ప్రయోగాలు చూసిన తర్వాత ఎంతో మంది ఫ్యాన్స్ కి కూడా ఇదే అనుమానం కలిగింది.



 నాలుగో స్థానంలో సంజు రాణించిన అతని ఆస్థానంలో దింపకపోవడం ఇక లైనప్ లో కొత్త ప్రయోగాలతో ఫ్యాన్స్ కి విండిస్ టూర్ తలనొప్పులు మిగిల్చింది. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి డానిష్ కనేరియ మాట్లాడాడు. కచ్చితంగా పాకిస్తాన్ మెరుగైన స్థితిలో ఉంది. ఎందుకంటే టీమిండియా ఇంకా జట్టుగా సెట్ అయినట్లు కనిపించట్లేదు. ఏ ఫేసర్లను తీసుకోవాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. స్పిన్నర్లలో చాలా ఏమాత్రం ఎలా కడగా లేకుండా ఆడుతున్నాడు అంటూ కనే రియా వ్యాఖ్యానించాడు. నన్ను అడిగితే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను స్పిన్నర్లుగా తీసుకోవడం బెటర్. బ్యాకప్ స్పిన్నర్గా రవి బిష్ణాయ్ నీ ఆడిస్తే బాగుంటుంది. అయితే రాహుల్, అయ్యర్లు బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ప్రాక్టీస్ తోనే టీమ్ లోకి తీసుకోలేం. వాళ్ళు మ్యాచ్లు ఆడి రాణించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవాలి అంటూ కనేరియా చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>