MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anilsunkara-chiranjeevib9182210-8d9e-41eb-ad60-d0a024392ce2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anilsunkara-chiranjeevib9182210-8d9e-41eb-ad60-d0a024392ce2-415x250-IndiaHerald.jpgచిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా చిత్రం వాల్తేర్ వీరయ్య .. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య ఈనెల 11వ తేదీన భోళా శంకర్ సినిమా అని విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించి విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఇందులో తమన్నా హీరోయిన్గా నటించగా కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రల నటించింది. ఈ సినిమాలకు సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ అనిల్ సుంకర ను ఇబ్బంది ANILSUNKARA;CHIRANJEEVI{#}WhatsApp;Sunkara Ramabrahmam;oxygen;Coronavirus;Chitram;Blockbuster hit;News;keerthi suresh;producer;Producer;anil music;shankar;Chiranjeevi;tamannaah bhatia;Director;Cinemaమళ్లీ అదే బ్యానర్ పై సినిమా చేస్తున్న చిరంజీవి..!!మళ్లీ అదే బ్యానర్ పై సినిమా చేస్తున్న చిరంజీవి..!!ANILSUNKARA;CHIRANJEEVI{#}WhatsApp;Sunkara Ramabrahmam;oxygen;Coronavirus;Chitram;Blockbuster hit;News;keerthi suresh;producer;Producer;anil music;shankar;Chiranjeevi;tamannaah bhatia;Director;CinemaWed, 16 Aug 2023 09:04:04 GMTచిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా చిత్రం వాల్తేర్ వీరయ్య .. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య ఈనెల 11వ తేదీన భోళా శంకర్ సినిమా అని విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించి విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఇందులో తమన్నా హీరోయిన్గా నటించగా కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రల నటించింది.


ఈ సినిమాలకు సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ అనిల్ సుంకర ను ఇబ్బంది పెడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే తాజాగా ఈ విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది నిర్మాత.. పూర్తి వివరాల్లోకి వెళితే చిరంజీవి ఎలాంటివారో ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన సినిమాలను నటించడమే కాదు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు.. ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు వంటివి స్థాపించడం కూడా జరిగింది అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందించి బాగానే పేరు సంపాదించారు చిరంజీవి మంచి పేరు సంపాదించారు.

భోళా శంకర్ సినిమాతో చిరంజీవి నిర్మాత అనిల్ సుంకర మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ చిత్రానికి సంబంధించి రెమినేషన్ విషయంలో చిరంజీవి చాలా ఇబ్బంది పెడుతున్నారని వార్తలు వైరల్ గా మారుతూ ఉండడంతో.. నిర్మాత అనిల్ సుంకర ఒక వాట్సాప్ చిట్ చార్ట్ ను సైతం లీక్ చేయడం జరిగింది.. అందులో ఒక వ్యక్తి రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తలు నిజమేనా అంటూ నిర్మాతకు మెసేజ్ చేయడం జరిగింది. దీంతో అనిల్ అలాంటిదేమీ లేదు ప్రస్తుతం నేను ఫ్లైట్లో ఉన్నాను అంటూ నిర్మాత సుంకర రిప్లై ఇచ్చారు..కానీ ఆ తర్వాత  సెండ్ చేసిన ఈ న్యూస్ చాలా వైరల్ గా మారడంతో.. ఆ తర్వాత కొద్ది సేపటికి నేను చిరంజీవి గారితో మరొక సినిమా చేయబోతున్నాను చిరంజీవి చాలా మంచి వ్యక్తి జన్యున్ పర్సన్ అంటూ అనిల్ సుంకర తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>