MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chitanyae21184c2-59ec-46b5-8d5b-0851056d90f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chitanyae21184c2-59ec-46b5-8d5b-0851056d90f6-415x250-IndiaHerald.jpgచందు ముద్దు దర్శకత్వంలో అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చైతన్య రావు , లావణ్య , ఉత్తర రెడ్డి ప్రధాన పాత్రలలో నటించగా ... ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా చాలా తక్కువ సంఖ్యలో థియేటర్ లలో విడుదల కావడం ... ఈ మూవీ బృందం కూడా పెద్దగా పబ్లిసిటీ చేయకపోవడంతో ఈ మూవీ కి ఓపెనింగ్స్ చాలా తక్కువగా లభించాయి. కాకపోతే ఆ తర్వాత ఈ మూవీ కి పర్వాChitanya{#}annapurna;prince;cinema theater;Music;Box office;Chaitanya;Cinema;Reddy"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ క్రేజీ మూవీ..!"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ క్రేజీ మూవీ..!Chitanya{#}annapurna;prince;cinema theater;Music;Box office;Chaitanya;Cinema;ReddyWed, 16 Aug 2023 07:40:15 GMTచందు ముద్దు దర్శకత్వంలో అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చైతన్య రావు , లావణ్య , ఉత్తర రెడ్డి ప్రధాన పాత్రలలో నటించగా ... ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా చాలా తక్కువ సంఖ్యలో థియేటర్ లలో విడుదల కావడం ... ఈ మూవీ బృందం కూడా పెద్దగా పబ్లిసిటీ చేయకపోవడంతో ఈ మూవీ కి ఓపెనింగ్స్ చాలా తక్కువగా లభించాయి. కాకపోతే ఆ తర్వాత ఈ మూవీ కి పర్వాలేదు అనే టాక్ ప్రేక్షకుల నుండి రావడంతో ఈ మూవీ.కి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పరవాలేదు అనే రీతిలో అలరించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఇకపోతే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఈటీవీ విన్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ ఈ సినిమాను ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>