MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-jailer7037e195-7b72-4f72-afcd-7f3a72dd896b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-jailer7037e195-7b72-4f72-afcd-7f3a72dd896b-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో జైలర్ సినిమా కూడా ఒకటి .ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. సూపర్ స్టార్ స్టాలిన్ అందుకోవడంతో రజనీకాంత్ అభిమానులు ఫుల్ ఖుషి చేస్తున్నారు.. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు.. కమలహాసన్ కెరియర్లో విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఇప్పుడు రజనీకాంత్ కు కూడా జైలరు సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయింది.. గతంలో కూడా డైరెక్టర్ నెల్సన్ బీస్ట్ సినిమాని తెరకెక్కించగాTHAMANNA;JAILER{#}Kumaar;dileep;Japan;Roja;kushi;Kushi;Rajani kanth;dilip;Instagram;Telugu;sunil;vikram;Heroine;tamannaah bhatia;Success;Cinema;Directorజపాన్ లో తమన్నా పాటకి స్టెప్పులు వేస్తున్న అమ్మాయిలు..!!జపాన్ లో తమన్నా పాటకి స్టెప్పులు వేస్తున్న అమ్మాయిలు..!!THAMANNA;JAILER{#}Kumaar;dileep;Japan;Roja;kushi;Kushi;Rajani kanth;dilip;Instagram;Telugu;sunil;vikram;Heroine;tamannaah bhatia;Success;Cinema;DirectorWed, 16 Aug 2023 14:00:00 GMTరీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో జైలర్ సినిమా కూడా ఒకటి .ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. సూపర్ స్టార్ స్టాలిన్ అందుకోవడంతో రజనీకాంత్ అభిమానులు ఫుల్ ఖుషి చేస్తున్నారు.. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు.. కమలహాసన్ కెరియర్లో విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఇప్పుడు రజనీకాంత్ కు కూడా జైలరు సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయింది..


గతంలో కూడా డైరెక్టర్ నెల్సన్ బీస్ట్ సినిమాని తెరకెక్కించగా ఫ్లాప్ గా నిలిచింది.. జైలర్ సినిమాలో రజనీకాంత్ నటన ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసింది.. మొదటి రోజాసినిమా 90 కోట్ల రూపాయలకు పైన కలెక్షన్లు కాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మొదటి రోజు 10 కోట్లు రాబట్టింది.. ప్రస్తుతం ఈ సినిమా రూ .400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రజినీకాంత్  కు జోడిగా నటించారు.

ఇందులో కీలకమైన పాత్రలు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సునీల్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో తమన్నా నువ్వు కావాలయ్యా అనే పాటకు డాన్స్ వేయడం జరిగింది.. ఈ పాట ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పాట చాలా వైరల్ గా మారుతోంది.. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు ఈ పాటకు సంబంధించి పలు రకాల రీల్స్ సెలబ్రిటీలు కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో జపాన్ కు చెందిన యువతులు ఈ పాటకు హుక్ స్టెప్పును వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
" style="height: 910px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కమల్ ని దాటిన రజిని.. జైలర్ హిట్టుతో ఆ నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>