MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi6f2094a8-c32e-437b-8087-65487a3d8efb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi6f2094a8-c32e-437b-8087-65487a3d8efb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా రీమేక్‎ సినిమాల పైనే తన దృష్టి పెట్టారు. కానీ ఒరిజినల్ సినిమా హిట్ అయినా రీమేక్స్ మాత్రం చాలా ఘోరంగా ఫ్లాపులు అవుతున్నాయి.ఇక వాటి దారిలోనే తాజాగా చిరంజీవి చేసిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేసింది. ఆగస్టు 11 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి చాలా ఘోరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్కు కారణం జబర్దస్త్ CHIRANJEEVI{#}Annayya;Athadu;Jabardasth;AdiNarayanaReddy;Director;Chiranjeevi;shankar;Audience;News;Hero;Event;Cinemaటాలీవుడ్ బిగ్గెస్ట్ ప్లాప్ గా దూసుకుపోతున్న భోళా శంకర్?టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్లాప్ గా దూసుకుపోతున్న భోళా శంకర్?CHIRANJEEVI{#}Annayya;Athadu;Jabardasth;AdiNarayanaReddy;Director;Chiranjeevi;shankar;Audience;News;Hero;Event;CinemaWed, 16 Aug 2023 17:59:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా రీమేక్‎ సినిమాల పైనే తన దృష్టి పెట్టారు. కానీ ఒరిజినల్ సినిమా హిట్ అయినా రీమేక్స్ మాత్రం చాలా ఘోరంగా ఫ్లాపులు అవుతున్నాయి.ఇక వాటి దారిలోనే తాజాగా చిరంజీవి చేసిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేసింది. ఆగస్టు 11 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి చాలా ఘోరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్కు కారణం జబర్దస్త్ బ్యాచ్ వల్లే అని వార్తలు కూడా వస్తున్నాయి.మరీ ముఖ్యంగా హైపర్ ఆది.. భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్లు అయితే జనాలకు చిర్రెత్తించాయి. ఎందుకంటే అతడు చిరంజీవి పైన అతిగా స్పీచ్ ఇవ్వడం కూడా సినిమాకు నెగిటివిటీ తెచ్చి పెట్టింది.


ఆది ఎక్కువగా చిరంజీవిని పొగిడేస్తూ.. డైరెక్టర్ ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం కూడా నచ్చలేదు ప్రేక్షకులకు. ఆ డైరెక్టర్ చిరంజీవిని అన్నయ్య అని భజన చేస్తూ ఆయన హోదాను చెడగొడుతున్నారు ఇది నిజమంటూ సోషల్ మీడియాలో పలు రకాలు వార్తలు బాగా వైరల్ అవుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.భోళా శంకర్ సినిమా చాలా దారుణంగా డిజాస్టర్ అయిన వెనుక చిరు మాత్రమే కాకుండా డైరెక్టర్, స్క్రీన్ ప్లే ఇంకా ఇతర టెక్నీషియన్ కూడా ఉంటారు. సినిమా ఫ్లాప్ అయితే అందులో హీరో సరిగా చేయకపోతే ఆయననే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ వాళ్లు మాత్రం ఈ మధ్య చిరంజీవిని చాలా అంటే చాలా అతిగా పొగిడేస్తున్నారు. అసలు పొగడ్త అనే దానికంటే కూడా అతిగా భజన చేస్తున్నారు అనేది వాస్తవం.ఏది ఏమైనా వాళ్తేరు వీరయ్య సినిమాతో భారీ లాభాలతో పెద్ద హిట్టు ఇచ్చిన చిరంజీవి మళ్ళీ సంవత్సరం కాకముందే ఇలా భోళా శంకర్ సినిమాతో బిగ్గెస్ట్ ప్లాప్ ఇవ్వడం ఫ్యాన్స్ కి చాలా నిరాశని మిగిల్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కారులో టెంప్టింగ్ ఫోటోలతో హిట్ ఎక్కిస్తున్న సమంత..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>