MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-b8b6d5a9-10f6-41d1-9ede-c5113c913ce5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-b8b6d5a9-10f6-41d1-9ede-c5113c913ce5-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ... బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ మూవీ కి టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తBalakrishna {#}anil ravipudi;dil raju;kajal aggarwal;sree;thaman s;Dussehra;Kesari;Tollywood;cinema theater;producer;Music;lion;October;Vijayadashami;Producer;Balakrishna;News;Cinema;Heroine"భగవంత్ కేసరి" మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత..?"భగవంత్ కేసరి" మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత..?Balakrishna {#}anil ravipudi;dil raju;kajal aggarwal;sree;thaman s;Dussehra;Kesari;Tollywood;cinema theater;producer;Music;lion;October;Vijayadashami;Producer;Balakrishna;News;Cinema;HeroineWed, 16 Aug 2023 08:04:12 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ... బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ మూవీ కి టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం కూడా ఈ సినిమా యొక్క థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం హక్కులను అమ్మ వేసినట్లు సమాచారం. ఈ మూవీ యొక్క నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ తర్వాత బాలయ్య ... బేబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో నటించబోతున్నాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>