MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-omkar3db336fb-a72c-4b2a-a831-37595351e79c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-omkar3db336fb-a72c-4b2a-a831-37595351e79c-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగే వారికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో బుల్లితెరపై నటించే వాళ్ళకి కూడా అంతే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఒకప్పుడు ఆట షో తో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.అయితే ఆ షో తో అందరికీ అన్నయ్యగా మారిపోయాడు ఓంకార్. అప్పటినుండి ఓంకార్ ఎక్కడ కనిపించినా కూడా అందరూ ఆయనని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అప్పట్లో ఓంకార్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోలతో సమంగా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింAnchor Omkar{#}Ohmkar;Annayya;producer;Producer;News;marriage;Love;mediaస్టార్ సింగర్ ని గాఢంగా ప్రేమించిన యాంకర్ ఓంకార్.. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు..!?స్టార్ సింగర్ ని గాఢంగా ప్రేమించిన యాంకర్ ఓంకార్.. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు..!?Anchor Omkar{#}Ohmkar;Annayya;producer;Producer;News;marriage;Love;mediaTue, 15 Aug 2023 14:40:00 GMTసినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగే వారికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో బుల్లితెరపై  నటించే వాళ్ళకి కూడా అంతే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఒకప్పుడు ఆట షో తో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.అయితే ఆ షో తో అందరికీ అన్నయ్యగా మారిపోయాడు ఓంకార్. అప్పటినుండి ఓంకార్ ఎక్కడ కనిపించినా కూడా అందరూ ఆయనని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అప్పట్లో ఓంకార్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోలతో సమంగా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఓంకార్ యాంకరింగ్ కు కొన్ని ఏళ్ళు  బ్రేక్ ఇచ్చాడు. 

ప్రస్తుతం ఓంకార్ ఎటువంటి పోసిషన్ లో ఉన్నాడనేది మనందరికీ తెలుసు. ప్రొడ్యూసర్ గా రాణిస్తూ పలు సినిమాలు తీస్తూ బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటున్నడు. ఈ నేపద్యంలోనే ప్రస్తుతం ఓంకార్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఓంకార్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటాడు. తన కుటుంబ విషయాల గురించి చాలా తక్కువగా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.అసలు ఏంటి అంటే అసలు ఓంకార్ కి పెళ్లయిందా లేదా అన్నది ఎవ్వరికీ తెలీదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే.. ఓంకార్ ప్రముఖ సింగర్ను ప్రేమిస్తున్నాడు అన్న సమాచారం వినబడుతోంది.

ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట ఓంకార్. కానీ దాని తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ సింగర్ వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడంతో ఓంకార్ ప్రపోజల్ ను ఆమె అంగీకరించలేదట. ఇక గతంలో కూడా ఓంకార్ హోస్ట్ చేసినటువంటి షోకి కూడా తాను వచ్చిందని.. అప్పుడే తన మనసులోని మాటను ఓపెన్ గా ఆ షోలో ఆమెకి చెప్పి ప్రపోజ్ చేశాడని.. అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ప్రపోజ్ చేసిన కొద్ది రోజులకే ఆ సింగర్ వేరే అతనిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. దాంతో ఓంకార్ తన ఫస్ట్ లవ్ లో ఫెయిల్ అవ్వడంతో ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని అంటున్నారు ..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>