LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/joint-painsa779007b-8072-4e9f-8a65-82c0b2636cd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/joint-painsa779007b-8072-4e9f-8a65-82c0b2636cd9-415x250-IndiaHerald.jpgమనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఇవన్నీ తెలిసినప్పటికి జంక్ పుడ్ తినడానికే ఎక్కువగా ఇష్టపడతాము. ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారిలో కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది.అలాగే వారి కాళ్లు దృఢత్వాన్ని కోల్పోతాయి.ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతూ,ఆర్థరైటిస్ కి దారి తీస్తుంది. మరి ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ నొప్పి కలిగిస్తుంది.ఈ సమస్య వచ్చిన వారిలో రోజువారీ కార్యకలాపాలకు అంతరాJOINT PAINS{#}Vitamin C;Vitamin;Spinachఈ ఆహారాలతో కీళ్ళ నొప్పులకు బై బై చెప్పండి..!ఈ ఆహారాలతో కీళ్ళ నొప్పులకు బై బై చెప్పండి..!JOINT PAINS{#}Vitamin C;Vitamin;SpinachTue, 15 Aug 2023 19:00:00 GMTమనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఇవన్నీ తెలిసినప్పటికి జంక్ పుడ్ తినడానికే ఎక్కువగా ఇష్టపడతాము. ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారిలో కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది.అలాగే వారి కాళ్లు దృఢత్వాన్ని కోల్పోతాయి.ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతూ,ఆర్థరైటిస్ కి దారి తీస్తుంది.

మరి ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ నొప్పి కలిగిస్తుంది.ఈ సమస్య వచ్చిన వారిలో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతు ఉంటుంది. కిళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు కూడా.

కిళ్ళ సమస్యను తగ్గించుకోవడానికి కొన్నిరకాల పదార్థాలను మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం పడండి.

ఆకుకూరలు..

ఆకు కూరలలో ముఖ్యంగా పాలకూర తినాలి.ఇది కిళ్ళ వాపును తగ్గిస్తుంది.ఇందులోని క్యాలిషియం,ఐరన్ యాంటీ ఇంప్లమెటరీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వంటి శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో పుష్కళంగా లభిస్తాయి.పాలకూరను తరుచు తీసుకోవడంతో వారంలోగా కిళ్ళనొప్పులకు బై చెప్పొచ్చు.

అలీవ్ అయిల్..

ఈ అయిల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.ఈ అయిల్ ను తరుచూ తీసుకోవడంతో కిళ్ళ నొప్పులకు మంచి ఔషధంగా పని చేస్తుంది.ఇలా ఆరు వారాల పాటు ఈ నూనెను ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.

డ్రై ఫ్రూట్స్..

ఇవి శరీరంలోని అన్నీ భాగాల పనితీరును మెరుగుపరిచడానికి సహాయపడతాయి.ఇందులో కొన్ని ముఖ్యమైన పోషకాలు బాదం,వాల్‌నట్‌లు సమృద్ధిగా లభిస్తాయి.కానీ వీటిని తగిన మొత్తాదులో తీసుకోవడం ఉత్తమం.

సిట్రస్ ఫ్రూట్స్..

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.సి విటమిన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల లక్షణాలను నియంత్రించడానికి సహాయపడతాయి.ఈ పండ్లలో ముఖ్యంగా ఆరెంజ్ తీసుకోవడంతో తొందరగా కిళ్ళ నొప్పులకు బై చెప్పొచ్చు.అంతేకాక సీజనల్ వ్యాధులు రాకుండా శరీర సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.


బెర్రీస్..

బెర్రీస్ కుటుంబానికి చెందిన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఈ గుణాలతో కిళ్ళ నొప్పులు తొందరగా తగ్గుతాయి.అంతే కాక ఆర్థరైటిస్‌ను నివారించడానికి స్ట్రాబెర్రీలు,బ్లూబెర్రీస్,రాస్ప్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీలను మీరు తీసుకొనే డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>