MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-vikramf64701af-149a-4faa-8aa1-9ac8e3fe3cdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-vikramf64701af-149a-4faa-8aa1-9ac8e3fe3cdc-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో గత కొన్నేళ్ల నుంచి విజయ్ ,అజిత్ ల మధ్య బాక్సాఫీసు పోరు నడుస్తూనే ఉంది..కానీ అంతకు ముందు రజనీకాంత్ హవా బాగా కొనసాగుతూ ఉండేది.. విజయ్, అజిత్ ఆయన ముందు అసలు నిలిచేవారు కాదని చెప్పవచ్చు.. తమిళంలో సూపర్ స్టార్ కు బలమైన పోటీ ఇచ్చేది కేవలం కమలహాసన్ మాత్రమే అని కూడా చెప్పవచ్చు..1980,90 లలో వీరి మధ్య గట్టి పోటీనే ఉండేది.. వైవిధ్యమైన సినిమాలతో కమలహాసన్ రికార్డింగ్ బ్రేక్ హిట్ కూడా అందుకోవడం జరిగింది. చివరిగా రజనీకాంత్ ను దాటి ఇండస్ట్రీ హిట్ అంటే 1996లో వచ్చిన భారతీయుడు సినిమా అని చెప్పవచ్చు..JAILER;VIKRAM{#}ajith kumar;vikram;Blockbuster hit;Box office;Joseph Vijay;Chatrapathi Shivaji;Sivaji;Ajit Pawar;Bharateeyudu;Narasimha;Varsham;Rajani kanth;Industry;Cinema;Newsవిక్రమ్ సినిమా రికార్డులను తిరగరాయబోతున్న జైలర్..!!విక్రమ్ సినిమా రికార్డులను తిరగరాయబోతున్న జైలర్..!!JAILER;VIKRAM{#}ajith kumar;vikram;Blockbuster hit;Box office;Joseph Vijay;Chatrapathi Shivaji;Sivaji;Ajit Pawar;Bharateeyudu;Narasimha;Varsham;Rajani kanth;Industry;Cinema;NewsTue, 15 Aug 2023 08:00:00 GMTకోలీవుడ్లో గత కొన్నేళ్ల నుంచి విజయ్ ,అజిత్ ల మధ్య బాక్సాఫీసు పోరు నడుస్తూనే ఉంది..కానీ అంతకు ముందు రజనీకాంత్ హవా బాగా కొనసాగుతూ ఉండేది.. విజయ్, అజిత్ ఆయన ముందు అసలు నిలిచేవారు కాదని చెప్పవచ్చు.. తమిళంలో సూపర్ స్టార్ కు బలమైన పోటీ ఇచ్చేది కేవలం కమలహాసన్ మాత్రమే అని కూడా చెప్పవచ్చు..1980,90 లలో వీరి మధ్య గట్టి పోటీనే ఉండేది.. వైవిధ్యమైన సినిమాలతో కమలహాసన్ రికార్డింగ్ బ్రేక్ హిట్ కూడా అందుకోవడం జరిగింది.


చివరిగా రజనీకాంత్ ను దాటి ఇండస్ట్రీ హిట్ అంటే 1996లో వచ్చిన భారతీయుడు సినిమా అని చెప్పవచ్చు.. అప్పటికి ఉన్న రజనీకాంత్ సినిమాలో బాక్స్ ఆఫీస్ రికార్డులను సైతం ఈ సినిమా తిరగరాసింది.. అయితే ఈ సినిమా రికార్డులను రజనీకాంత్ 1999లో విడుదలైన నరసింహ సినిమాతో సరికొత్త ట్రెండ్ నెలకొన్నాడు.. ఆ తర్వాత కమల్, రజనీకాంత్ రికార్డు బద్దలు కొట్టడం చాలా కష్టతరంగా మారింది.. అనుకోకుండా కమలహాసన్ రేంజ్ ఒక్కసారిగా పడిపోతూ వస్తోందట.. అలాంటి సమయంలోనే రజినీకాంత్ చంద్రముఖి, శివాజీ ,రోబో తదితర చిత్రాలలో నటించి సరికొత్త రికార్డులను సైతం సృష్టించారు.


రజనీకాంత్ అయితే చాలా ఏళ్ల పాటు అసలు కలెక్షన్ల విషయంలో చర్చలో నిలవకుండా పోయారు.. కమలహాసన్ గత ఏడాది విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.. రజిని సినిమా కలెక్షన్ల రికార్డులను అధిగమించారు.అయితే ఈ రికార్డులు కేవలం ఏడాది మాత్రమే నిలిచింది ఇప్పుడు రజనీకాంత్ జైలర్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా  రూ.300 కోట్ల రూపాయల మార్క్ దాటేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో పది రోజులు అయితే ఈ సినిమా సరికొత్త ట్రెండు ని సృష్టించడమే కాకుండా విక్రమ్ తమిళనాడు కలెక్షన్లను కూడా దాటే పోతుందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. రజనీకాంత్ రికార్డును చెరిపేయడం కోసం కమల్ హాసన్ 23 ఏళ్లు పట్టగా ..రజనీకాంత్ కు ఏడాది మాత్రమే పడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిమ్మల్ని చూసే ప్రేక్షకులు జైలర్ సినిమాకు వస్తున్నారా.. శివన్న ఆన్సర్ ఏంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>