DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/china34c3432f-5c46-4bad-b591-bb7d5be8701d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/china34c3432f-5c46-4bad-b591-bb7d5be8701d-415x250-IndiaHerald.jpgఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్ లో కుకి, మైతి తెగల మధ్య జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్ లో ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. కుకి క్రిస్టియన్ తెగల కు చెందిన వారు వీరికి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మాట్లాడటం, మైతి తెగలు హిందువులకు అనుకూలంగా ఉండటం బీజేపీ అనుకూలంగా ఉన్నాయనే వార్తలు వచ్చాయి. మణిపూర్ లో క్రిస్టియన్ కన్వర్టడ్ వాళ్లు కుకిలుగా ఉన్నారు. వీరికి కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. దీనికి తమ వాళ్లను చంపేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మణిపూర్ ను కాంగ్రెస్ విడదీయాలని చూస్తుందని బర్మాలో ఉన్న పాత కCHINA{#}Beijing;Parliment;SoniaGandhi;contract;Prime Minister;Bharatiya Janata Party;Rahul Gandhi;Congress;Minister;Newsరహస్యం: 2008లో చైనాతో కాంగ్రెస్‌ లింక్‌ పెట్టుకుందా?రహస్యం: 2008లో చైనాతో కాంగ్రెస్‌ లింక్‌ పెట్టుకుందా?CHINA{#}Beijing;Parliment;SoniaGandhi;contract;Prime Minister;Bharatiya Janata Party;Rahul Gandhi;Congress;Minister;NewsTue, 15 Aug 2023 10:00:00 GMTఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్ లో కుకి, మైతి తెగల మధ్య జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్ లో ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. కుకి క్రిస్టియన్ తెగల కు చెందిన వారు వీరికి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మాట్లాడటం, మైతి తెగలు హిందువులకు అనుకూలంగా ఉండటం బీజేపీ అనుకూలంగా ఉన్నాయనే వార్తలు వచ్చాయి.


మణిపూర్ లో క్రిస్టియన్ కన్వర్టడ్  వాళ్లు కుకిలుగా ఉన్నారు. వీరికి కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. దీనికి తమ వాళ్లను చంపేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మణిపూర్ ను కాంగ్రెస్ విడదీయాలని చూస్తుందని బర్మాలో ఉన్న పాత కుకిలను అందరినీ మణిపూర్ కు పంపించడం ద్వారా హింస చెలరేగిందని స్వయంగా పార్లమెంట్ లో ప్రధాని మోదీ అన్నారు. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ రాజ్యవర్దన్ రాథోడ్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు.


సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 2008 సంవత్సరంలో చైనాలోని కమ్యూనిస్టు పార్టీతో సీక్రెట్ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో ఈ ఒప్పందం జరిగిందని అప్పటి క్రీడా మంత్రి అజయ్ మాకెన్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ రాజ్యవర్దన్ రాథోడ్ పై మండిపడింది. 2008 లోనే ఇలా సీక్రెట్ గా ఒప్పందం జరిగిందని దీనిపై రాహుల్, సోనియా గాంధీలపై దేశ ద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


అయితే ఇలాంటి నిరాధర ఆరోపణలు చేస్తున్న ఈయనపైనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరుతుంది. అయితే ఒప్పందం జరిగినట్లు చైనా అప్పట్లో ప్రకటించింది. కానీ ఏం ఒప్పందం ఎలాంటి ఒప్పందం అనే వివరాలు మాత్రం చెప్పలేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించలేదు. కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం మణిపూర్ అల్లర్లకు ఇలాంటి ఒప్పందాలు కారణమని అంటున్నారు. మరి చైనాతో కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందం ఏమిటో తెలిసే అవకాశం ఉందా లేదా చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>